Sai Baba…Sai Baba…Quiz- 30-11-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Pushpa

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-314

1 / 9

ఔరంగాబాదు పోవుచుండగా ఎవరి  గుఱ్ఱము తప్పిపోయెను?

2 / 9

పెండ్లివారు శిరిడీ చేరగనే ఏ మందిరమునకు సమీపమున నున్న ఎవరి పొలములో నున్న ఏ చెట్టు క్రింద బసచేసిరి.?

3 / 9

ఏ చెట్టు  నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు ఎవరిని  జూచి,  బిలిచి చిలుము త్రాగి కొంతతడవు విశ్రాంతిగొనుమనెను.

4 / 9

‘ఈద్ గా’ విషయములో వివాదము లేచి,అది ఘర్షణలకు దారి తీసెను.దానితో ఎవరు రహతా విడిచి,శిరిడీ చేరి, బాబాతో మసీదునందుండ సాగెను?

5 / 9

సాయిబాబా శిరిడీలో ఎక్కడ నివాస మేర్పరచుకొనిరి.?

6 / 9

వీరభద్ర మందిరమునకు దగ్గరగా "ఈద్ గా" యను గోడను నిర్మించుటకు ఎవరు పూనుకొనెను?

7 / 9

అనుదినము ఎవరు బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండెడివారు?

8 / 9

బాబా శిరిడీకి రాకపూర్వమే ఏ యోగి శిరిడీలో ఎన్నో సంవత్సరములనుండి నివసించుచుండెను.?

9 / 9

సాయిబాబా కృషివలన అచ్చట నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు ఎవరి  సమాధి యున్నది. ?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles