Sai Baba…Sai Baba…Quiz- 28-12-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sriram

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-318

1 / 9

ఎవరు యిట్లనెను. "ఈయన యొక యమూల్యమైన రత్నము. సామాన్యమానవుని వలె గాన్పించునప్పటికిని ఈయన మామూలు రాయివంటివాడు కాదు. ఈయనొక యమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు." ?

2 / 9

శిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా ఎక్కడ నుండుట ఎంతమాత్ర మిష్టములేదు. అందుచే వారందరు కలసి సాయిబాబాను మరలా శిరిడీకి పిలుచుకొనివచ్చుటకు ఎక్కడకు వెళ్ళిరి?

3 / 9

పాదుకలను  ఏ చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని సాయిబాబా ఆదేశించెను?

4 / 9

షాహుకార్లు ఇదంతయు జూచి  పశ్చాత్తాపపడి,ఎవరిని క్షమాపణ కోరిరి?

5 / 9

పెండ్లి వారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి గాని ఎవరు మాత్రము శిరిడీలో ఆగి యచ్చటనే స్ధిరముగా నిలిచెను.?

6 / 9

వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపన ఎప్పుడు చేయుమని బాబా యాజ్ఞాపించెను?

7 / 9

సాయిబాబా ఎవరితో  కలసి కొంతకాలము మారుతీ మందిరములోను, చావడిలోను ఉండెను. కొంతకాల మొంటరిగాను ఉండెను.?

8 / 9

పెండ్లివారితో కలిసి ఎవరు శిరిడీ ప్రయాణమయ్యెను?

9 / 9

వీరిలో ఎవరి కథ మహాల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగ వ్రాయబడినది?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles