Sai Baba…Sai Baba…Quiz- 02-05-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-335

1 / 9

7 రోజులలో గురుచరిత్రము చదువుట పూర్తికాగానే బాబా యానాడు రాత్రి ఎవరికి ఒక  దృష్టాంతమును చూపెను?

2 / 9

బాబా ఎవరి యింటిసమీపమునకు వచ్చి "నిచ్చెన తీసికొని రమ్ము" అనెను?

3 / 9

బాబా పలుకులు విని ఎవరు తన మనస్సులో నిట్లనుకొనెను. "సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా! నేను నలుబది సంవత్సరముల నుండి పారాయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదు గదా!?

4 / 9

సాఠేకి ఎవరు శిరిడీకి వెళ్ళుమని సలహా నిచ్చిరి?

5 / 9

"ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?" యని బాబా ఎవరిని అడిగెను?

6 / 9

అతడూరకొనవలెనా లేక యింకొక సప్తాహము పారాయణ చేయవలెనా యని ఎవరు సాఠే గురించి బాబాగారిని అడిగెను?

7 / 9

బాబా ఎవరి యింటి పైకప్పు ఎక్కి ఎవరి యింటి పైకప్పును దాటి, ఇంకొక ప్రక్క దిగెను?

8 / 9

ఎవరు తన మనస్సులో నిట్లనుకొనెను: చాతకపక్షి మేఘము నుండి పడు నీటిబిందువుకై కనిపెట్టుకొని యున్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను."?

9 / 9

ఎవరు మనస్సు చెడి చంచలమగుటచే నిల్లువిడచి చాలా దూరము పోవలె ననుకొనెను?

Your score is

0%


నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను.”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles