బాబా నా ఆరోగ్యాన్ని సరి చేసిన లీల అద్భుతం అనిర్వచనీయం.–12



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సద్గురు మహిమ అపారం …. .అతిశక్తిమయం

 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగి రాజ

పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద  సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయిబంధువు కిషోర్ గారి అనుభవం ఆయన మాటల్లోనే …..

నా పేరు కిషోర్.నేను తాడేపల్లిగూడెంలో ఒక ఫ్యాక్టరీ లో వర్క్ చేస్తున్నాను.

నేను ఒకరోజు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుండగా పైనుండి కిందకు పడిపోయాను.సుమారు ఒక బిల్డింగ్ ఎత్తునుండి పడిపోయాను.

వెంటనే నన్ను ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్ లో చేర్చారు.

నేను కోమాలోకి వెళ్ళిపోయాను.డాక్టర్స్ నాకు టెస్ట్స్ చేసి బ్రెయిన్ సర్జరీ చెయ్యాలి అని చెప్పారు.

బతకటం కష్టం అని చెప్పారు.

ఒక వేళ ఆపరేషన్ సక్సెస్ అయ్యిన కూడా సర్జరీవల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.

ఇంతకముందులా పని చేయలేకపోవచ్చు ఆరోగ్య సరిగా ఉండదు అని చెప్పారు. కాళ్ళు సరిగా పనిచేయవు అన్నారు .

అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నా గురించి ఎంతో బాధపడ్డారు.వాళ్ళు బాబాని తీవ్రంగా  ప్రార్ధించారు.

నాకు ఆపరేషన్  సక్సెస్ అయ్యింది .నేను కోమా నుండి బయటకి వచ్చాను.

మెల్లిగా నా ఆరోగ్య పరిస్థితి మాములుగా మారింది.

బాబా నా ఆరోగ్యాన్ని సరి చేసిన లీల అద్భుతం అనిర్వచనీయం.

నేను తిరిగి మాములుగా నా విధులకు హాజరు అవుతున్నాను.

అప్పటినుండి బాబా ఊది పెట్టుకొనే ఎక్కడకి అయ్యిన బయటకు వెళ్తాను. జగత్ రక్షకుడైన బాబాకు నా శతకోటి పాదాభివందనాలు.

                                            –  సాయినాథార్పణమస్తు  –

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “బాబా నా ఆరోగ్యాన్ని సరి చేసిన లీల అద్భుతం అనిర్వచనీయం.–12

Thank you Tejaswini….for collected and updated this miracle…you have a sound knowledge in language also.
Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles