Sai Baba…Sai Baba..Quiz…..28- 06 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Goutham

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 73 -- 21 - 03 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

బాబా తాత్యా పాటిలును, కాకాసాహెబు దీక్షితుని ................ వద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు,గృహములోనే తిరుగవచ్చుననియు,కాని పండుకొనగూడదనియు,ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను?

ఈ జగత్తునకు ఎవరు కారణభూతులు?

గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవితచరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి ................. ముందు కుమ్మరించితిననియు,దీని ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు యెట్టి లోటు లేకుండెననియు వ్రాసెను?

అచ్చటినుండి గ్వాలియర్ పెండ్లికి బోయిరి.అచ్చట నానాసాహెబు చాందోర్కరు శ్యామాకు ................  రూపాయలును,అతని బంధువు జఠార్ 100 రూపాయలును ఇచ్చిరి?

సఖారామ్ ఔరంగాబాద్ కర్ భార్యకు ................. సంవత్సరములైనను సంతానము కలుగలేదు.ఆమె అనేకదేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను,కాని నిష్ప్రయోజనమయ్యెను.తుదకు నిరాశ చెందెను.ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని శిరిడీకి వచ్చెను?

................  పోవుచుండగా బాబా “నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా.అదే,సర్పము!” అనెను?

బాబా యెవరో దేవి నడిగి తెలిసికొనుటకు ఎవరు యుత్సహించెను.కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను?

ఆ పాటలోని విషయము ఎఱ్ఱచీర వర్ణనము.అది చాల బాగుండెననియు,దాని కుట్టుపని చక్కగా నుండెననియు దాని యంచుల చివరలు చాల సుందరముగా నుండెననియు ఆమె పాడుచుండెను.ఆ పాటనచ్చుటచే, ................. బయటకు వచ్చి వినెను.అది కాకా పనిపిల్ల పాడుచుండెను?

ఒక టాంగాను దీసికొని ................. రహతా వెళ్ళెను.కుశాల్ చంద్ ను కలిసికొని బాబా చెప్పిన వార్త నందజేసెను.దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles