Sai Baba…Sai Baba..Quiz…..07- 06 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sreedhar

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 70 -- 28 - 02 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

ఆనాటి రాత్రియే నిద్రలో డాక్టరుకి గొప్ప ఆధ్యాత్మికానుభూతి కలిగి,అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను.ఆ తరువాత అతడు తన ఊరికి బోయిననూ,ఆ ఆనందానుభూతి ................. దినములవరకు అటులనే యుండెను?

ఎవరు యిట్లనెను : నానా! యేమి గొణుగుచున్నావు?

.............యను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున మామిడిపండ్లను బాబాకు పంపెను?

............... : యేమి చదువవలెను. బాబా : ఆధ్యాత్మ చదువుము?

................ అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టయినను,బయటకు చంచల మనస్కునివలె గనిపించుచుండెను?

ఎవరు ఇట్లు చెప్పెను : మాలో నొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని యితరులపై ఆధారపడరాదు అనెను.అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనలనుండి భావములనుండి ముక్తులమైనచో మనకంటె వేరైనది ఈ ప్రపంచములో మరేదియు లేదని చెప్పెను?

1918వ సంవత్సరము అక్టోబరు 15వ తేదీ మంగళవారము ............... గంటలకు బాబా భౌతికశరీరమును విడిచిరి?

ఎవరు యిట్లనెను : "నేను నీకు జాల్తారు సెల్లా నిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను.ఇతరులవద్దకు పోయి దొంగిలించెదవేల.నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా"?

............... యిట్లు జవాబిచ్చెను : "కర్మ యొక్క మార్గము చిత్రమైనది.నేనేమి చేయకున్నను,నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు.అది అదృష్టమును బట్టి వచ్చును.నేను సాక్షీభూతుడను మాత్రమే.చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే.వారు మిక్కిలి దయార్ద్రహృదయులు"?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles