Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)
పై దానికి వ్యతిరేకముగ కథ నిప్పుడు వినుడు. భాఊ సాహెబు ధుమాళ్ కోర్టుపనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసెను. వెంటనే నిఫాడ్ పోవ ప్రయత్నించెను. కాని బాబా యందుల కాజ్ఞఇవ్వలేదు. షిరిడీలోనే యింకొక వారముండునట్లు చేసెను. ఈలోగా నిఫాడ్ మెజస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడెను. తరువాత ధుమాళ్ నిఫాడ్ కు పోయి కేసుకు హాజరగుటకు సెలవుపొందెను. అది కొన్ని నెలలవరకు సాగెను. నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాళ్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాపు సాహెబు బుట్టీ
- పూణే లో శ్రీ సాయిబాబా వారి పన్ను స్థాపించబడిన విధము—Audio
- భావూ మహారాజ్ కుంభార్ రెండవ బాగం…
- అప్పా సాహెబు కులకర్ణి
- నానా సాహెబు చాందోర్కరు (బీజాపూరు గోషా స్త్రీ)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments