• Love all by keeping mind pure. All things will happen automatically......Sai Baba

Sai Baba…Sai Baba..Quiz…..29- 11 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sai Amuktha

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 57 -- 29 - 11 -2018

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

బాబా దగ్గర ఎవరు కూర్చొని బాబాకాళ్ళ నొత్తుచు నోటిలో ఎదో గొణుగుకొనుచుండెను?

ఎవరు కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు?

ఎవరి కరుణ,అనుగ్రహము అద్భుతములు?

ఎవరి చెయ్యి కాలెనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలిసికొనిన నానాసాహెబు చాందోర్కరు డాక్టరును వెంటబెట్టుకొని శిరిడీ చేరెను?

ఎవరు తన బసలోనే వుండి భోజనము,నీరు మానివేసెను.అట్లు మూడు రోజులు గడిచెను?

బాబా ................ సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలును యెంతో ఆదరించి ఉద్ధరించెను?

దాసగణు వీలేపార్లే చేరి దీక్షితు ఇంటిలో బసచేసెను.ఆ మరుసటిదినము ఉదయము దాసగణు నిద్రనుంచి లేవగనే,ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను.ఆ పాటలోని విషయము ................ వర్ణనము?

ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా, .............. దానిని మసీదు యొక్క దూలములకు ఊయలవలె వ్రేలాడునట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో గట్టి,దానిపై పండుకొన మొదలిడెను?

................కి బాబా స్వప్నములో అగుపడి ఒక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను.అచ్చట నిద్రించుచున్న ...............కు కూడ అట్టి దృశ్యము గనిపించెను?


Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.



Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles