Sai Baba…Sai Baba..Quiz…..21- 02 – 2019



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Hari Krishna B

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 69 -- 21 - 02 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

............... నుండి శిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతని నడిగెను.నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను?

అక్టోబర్ .................వ తేదీన పండరీపురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి యిట్లనిరి : "మసీదు కూలిపోయినది.వర్తకులు నన్ను చాల చికాకు పెట్టిరి.కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను.ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను.వెంటనే అక్కడకు పొమ్ము.నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము"?

రాధాకృష్ణమాయి జ్వరమును తొలగించుటకై బాబా అట్లు చేసియుండునని అనుకొనిరి.దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన అతనికి బాబా ............... రూపాయలు ఇచ్చెను?

శ్యామా నవ్వుచు అణ్ణాసాహెబుతో “నీ కోటుకు ...............గింజ లంటినట్లున్నవి చూడుము” అనెను.అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా ................ నేల రాలెను?

బాబా ఎవరి కళేబరముపయి చేతులు చాచి "ఇతడు నా నిజమయిన భక్తు"డనెను.బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయుమనెను.కాకాసాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను?

................ పరమవిశాలహృదయులు,ఉదారులు,ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తులు?

భీమాజీపాటీలు ............. నుండునప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవముల నిచ్చి,అతని రోగమును కుదిర్చెను?

.................నిలచెను,అతని మరణము తప్పెను.అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను?

బేలాపూర్ పోయి తన కుమారుని,అక్కడున్న తమ బంధువులను జూచి,అక్కడ కొన్ని దినములుండవలెనని ఎవరు అనుకొనెను?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles