Sai Baba…Sai Baba..Quiz…..11- 07- 2019



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Kamal

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 89 -- 11 - 07 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

బాబా యిట్లు ఎవరితో చెప్పెను. "శిరిడీలో అనేకాలోచనలు నీ మనస్సున లేచెను.నీ చంచలమనస్సునకు నిలకడ కలుగజేయవలెనని యిచటకు బంపితిని"?

బాబా ఊదీని ఆశీర్వదమును పొంది,శ్యామా వణి పట్టణమునకు బయలుదేరెను.పూజారి యిల్లు వెదకుచు తుదకు ఎవరి యిల్లు చేరెను?

బాబా యిట్లు చెప్పెను :"నా గురువును అట్లు ................ సంవత్సరములు సేవించితిని.వారే నన్ను పెంచిపోషించిరి.భోజనమునకు గాని వస్త్రములకుగాని నాకు లోటు లేకుండెను"?

ఆమె నగలనెంతో తక్కువ ధరకట్టి 1000 రుపాయలకు తానే కొని,నగదునకు బదులుగా ఒక పొలమును  దేవదేయముగా నిచ్చెను.అందులకు భార్య సమ్మతించెను.ఆ పొలము అతని సొంతము గాదు.అదియొక పేదరాలగు ................యను నామెది?

ఎవరు యిట్లు జవాబిచ్చెను. “భగవంతుడు సకలజీవులందు నివసించుచున్నాడు.అవి సర్పములుగాని,తేళ్ళుగాని కానిండు.ఈ ప్రపంచమును నడిపించు సుత్రధారి భగవంతుడు"?

ఎవరు యిట్లనెను : "ఓ వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా.నీవు సర్పజన్మమెత్తినప్పటికిని వానియందు శత్రుత్వము వహించి యున్నావా.ఛీ, సిగ్గు లేదా! మీ ద్వేషములను విడచి శాంతింపుడు"?

వీరభద్రప్ప తన భార్య ..............ని తిట్టెను?

అనేకమంది ఉత్సుకతతో బాబా బల్లపైకి యెక్కుట,దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండెడివారు.కాని .................. యెవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు?

బాబావారు శ్యామాను బిలచి ................ రచించిన హారతిని వ్రాయుమనెను.హారతి పాటను ఊదీని రామ్ గీర్ బువా కిచ్చి నానాసాహెబుకు అందజేయుమనెను?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles