Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయిరాం
మా స్నేహితుల అబ్బాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి ఒక సంవత్సరం ముందు ఉద్యోగం కి అప్లై చేసాడు
అన్ని పరీక్షలు అయిపోయాయి కానీ ఇంకా ఉద్యోగం రాలేదు,అపుడు తాను నా దగ్గరికి వచ్చి తన గురించి బాబాకు pray చేయమన్నాడు నేను అలానే చేశాను. తాను షిరిడీ వచ్చి వెళ్తే తప్పకుండ ఉద్యోగం దొరుకుతుంది అన్నారు బాబా
అలాగే నేను అందరిని తీసుకుని చెన్నై నుండి షిరిడీ బయలుదేరాను
మేము షిరిడీ నుండి తిరిగి రాగానే తనకి వాళ్ళ మేనేజర్ నుంచి ఉద్యోగం లో చేరమని ఫోన్ వచ్చింది
అతను విదేశాలకు వెళ్ళాక అక్కడ ఒక మ్యూజిక్ ప్రోగ్రాం జరిగింది,
అతనికి ఆ మ్యూజిక్ ప్రోగ్రాము లో అతనికి participate చెయ్యాలని కోరిక ఉంది కానీ ఎవరో అతనికి అవకాశం ఇవ్వలేదు తరువాత బాబా దయ వల్ల తాను మ్యూజిక్ ప్రోగ్రాం లో పాల్గొన్నాడు
బాబా ఉండగా మనము దేనికి భయపడనక్కరలేదు
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
సునంద, చెన్నై.
This Miracle Translated to Telugu: Mrs. Bhanu Jyothi
Latest Miracles:
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
- నా కలలో – షిరిడీ షిరిడీ షిరిడీ
- ఏ ఉద్యోగం లేదు అని బాధ పడుతున్న నాకు, తన గుడిలోనే ఉద్యోగం ఇప్పించిన బాబా వారు
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
- పూలమ్మగారిని షిరిడీ వెళ్ళమని బాబా వారు చెప్పుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments