Sai Baba…Sai Baba..Quiz…..01- 08- 2019



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sekhar

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 92 -- 01 - 08 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించి ఎవరిని లాంతరు తీసికొని రమ్మనెను?

హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న ...............ను జూచెను.అది చచ్చినదానివలె నిశ్శబ్దముగా కదలకుండెను.అది కూడ పురాణము వినుచున్నట్లు గనిపించెను?

............... :-  బాబా నీ వద్దనుండి 15 రూపాయలు దక్షిణ తీసికొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి యున్నారు.అంతేకాదు,కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి?

బాబా ఎవరిని "నా దగ్గరా నీ ఆటలు,ఖురాను చదివి నీవు తెలుసుకొన్నదిదేనా,మక్కామదీనా యాత్రలు చేసితిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు!" అనుచూ యేమేమో యింకనూ తిట్టెను?

ఎవరు యిట్లనుచున్నారు : ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికి దానిలో అంతర్ దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి.18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన యపురూపమగు వర్ణన,అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శయోగీశ్వరుని వర్ణన లిందున్నవి?

ఎవరు శిరిడీకి పోయి,సాయిబాబాను దర్శించి,వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టముల జెప్పి,సరియైన అర్థమును బోధింపమని వేడుకొనెను?

............... ఠాణాకు వెళ్ళెను.కాని అచ్చట కేసు వాయిదా పడెను.అతడు నానాసాహెబు వెంట శిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను?

............. వెంటనే గురుచరిత్రము పారాయణము మొదలు పెట్టెను.7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను?

............. భుజించునప్పటికి దేనియందు వారికి రుచి యుండెడిది కాదు?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles