మా పాపకు గురువుగారి దర్శనం అయినప్పటి నుండి అన్నీ తాను అనుకున్నట్లు జరుగుతూ ఉన్నాయి. – Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Maruthi Sainathuni


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

బాబా,గురూజీలు పాదపద్మములకు నమస్కారములు సమర్పిస్తూ,వారు ప్రసాదించిన ఈ అనుభవాన్ని గురుబంధువులతో పంచుకుంటున్నందుకు ఆనందముగా వున్నది.

నా పేరు పి.మహేశ్వరి,మా నివాసము తిరుపతిలోని బైరాగిపట్టెడ.

నేను,మా పాప 2008 సంవత్సరంలో గురుపూర్ణిమకు గురువుగారి దర్శనమునకు వెళ్ళాము.

మా పాప (హేమ శ్రీ)కు గురువుగారి దర్శనము అయినప్పటి నుంచి అన్ని తాను అనుకున్నట్లు జరుగుతూ ఉన్నాయి.

తను ఒక సాధారణ సగటు విద్యార్థిని.అలాంటిది ఇప్పుడు ఇంటర్ లో 87శాతం మార్కులు సాధించి,ఎమ్ సెట్ లో 35౦౦౦ ర్యాoకు తెచ్చుకోవడం తను కోరుకున్న బ్రాంచిలో ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగాయి.

ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 80.2 శాతం మార్కులు సాధించి,తరగతిలో అందరికంటే మిన్నగా రాణిస్తూ,అందరి మన్ననలు పొందుతుంది.

మా జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో రుచి చూస్తున్నాను.అందులో ఇది ఒకటి మాత్రమే.

జీవితాంతం బాబా,గురూజీల కృప ఇలానే వర్షించాలని కోరుకుంటున్నాం.

జీవితాంతం బాబా,గురూజీల ఆశీస్సులుంటే అనుభవాలకు,ఆనందానికి కొదువలేదు.

గురుబంధువు

పి.మహేశ్వరి,బైరాగి పట్టెడ

తిరుపతి,సెల్:9441332553

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles