Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
పూజ్యులు గురువుగారి పాదపద్మములకు నమస్కరించి వారు ప్రసాదించిన అనుగ్రహాన్ని గురుబంధువులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.
మా స్వగ్రామము ఉచ్చూరివారి పాళెం,కోట మండలం,నెల్లూరు జిల్లా.నా పేరు శివలంక కాంతమ్మ.
నాకు ఇద్దరు అబ్బాయిలు.పెద్దబ్బాయి సురేష్,రెండవ అబ్బాయి శివకుమార్.
మా అబ్బాయి ఎం.సి.ఏ చేసేటప్పుడు గురువుగారికి లెటరు వ్రాసాను.మా అబ్బాయి క్యాంపస్ సెలెక్షన్ లో సెలెక్ట్ అయ్యాడు.హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది.
హెచ్.సి.ఎల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు.
గురూజీ దయవల్ల మాకుటుంబానికి ఒక దోవ ఏర్పడింది.
వారు సమాధి అయిన తరువాత జరిగిన అనుభవము ఇది.మమ్మల్ని ఎల్లవేళలా ఇలానే కాపాడవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా ప్రశ్నకి గురువుగారు ఫోన్ లో సమాధానమిచ్చారు.
- షిరిడీ వచ్చి వెళ్తే తప్పకుండ ఉద్యోగం దొరుకుతుంది
- వికలాంగుడైన తన కొడుకు నడవడం చూసింది
- ” మీ అమ్మాయికి అబ్బాయి పుట్టే అవకాశం లేదు, అయినా గాని నా శరీరంలో సగ భాగం కత్తిరించి, ఈమెకు కొడుకు పుట్టే విధంగా నేను చేస్తాను అని ” బాబా మాటిచ్చారు.
- నిర్వి ఘ్నంగా మా అమ్మాయి పెళ్ళి అనుకున్న అబ్బాయితో బాబా పెళ్ళి జరిపించినారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments