Sai Baba…Sai Baba…Quiz-12-03-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : V . Vani

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-122

1 / 9

ఎవరు తన జబ్బు యొక్క వివరములన్నియు దెలుపుచు నానాసాహెబు చాందోర్కరుకి ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయమడిగెను?

2 / 9

రతన్ జీ శిరిడీకి పోవ నిశ్చయించగనే మౌలాసాహెబు రతన్ జీ ఇంటికి వచ్చెను.ఆనాటి ఖర్చు సరిగ ............. అగుట జూచి అందరు ఆశ్చర్యపడిరి?

3 / 9

ఎవరు యిట్లు చెప్పిరి : "యెవరు అదృష్టవంతులో,యెవరి పాపములు క్షీణించినవో,వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెఱుగగలరు"?

4 / 9

1917వ సంవత్సరము .............. పండుగనాడు వేకువఝామున హేమాడ్ పంతుకొక దృశ్యము కనిపించెను.చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా కాన్పించి,నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను?

5 / 9

ఎవరు యిట్లనెను : "నేను గాఢనిద్రలో నుండగా, ఆ మనిషి యొక రాతిపలకను లాగి గోడకు కన్నము చేసి, లోపల ప్రవేశించి, నా జేబులో నున్న ద్రవ్యమునంతయు దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి"?

6 / 9

అనంతరావు పాటంకర్ యను .............. పెద్దమనుష్యుడొకరు బాబాను చూడగోరెను?

7 / 9

సిద్దిఖ్ ఫాల్కే తొమ్మిదినెలలు శిరిడీలో నున్ననూ,ఎవరు అతనిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు?

8 / 9

బాలాజీకి ఇద్దరు భార్యలు,కొంతమంది బిడ్డలుండిరి.బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. ............... వారికొరకు చీరలు,బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు?

9 / 9

.................  శ్యామాకు 200  రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుక నిచ్చెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles