Sai Baba…Sai Baba…Quiz-19-03-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Umadevi sai 

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-123

1 / 9

ఎవరి భార్యకు ప్లేగు తగిలెను.ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను.చంకలో రెండు బొబ్బలు లేచెను.అతను శ్యామావద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడుమనెను?

2 / 9

ఔరంగాబాదునుండి యెవరో గుఱ్ఱముపై బాబా దర్శనమునకై శిరిడీకి వచ్చిరి.అతను తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసికొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను.అందులో నుండి ఒక బల్లి క్రిందపడి యందరు చూచుచుండగా గోడనెక్కెను.వెంటనే ఆ బల్లి ఎవరి వద్దకు సంతోషముతో పోయెను?

3 / 9

బాబా మసీదులో నుండు 'నింబారు' నుండి రెండు పూలమాలలను తీసి యొకటి మహాజని మేడలో వేసి యింకొకటి ఎవరికి పంపెను?

4 / 9

బాబా చెయ్యి కాలెనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబు చాందోర్కరు  వెంటనే ............... నుండి డాక్టరును వెంటబెట్టుకొని శిరిడీ చేరెను?

5 / 9

ఒకప్పుడు డాక్టరు పిళ్ళే గినియా పురుగులచే(నారిపుండు) బాధపడెను.అతడు ఎవరితో, “బాధ చాలా హెచ్చుగా నున్నది.నేను భరించలేకున్నాను.దీనికంటే చావు మేలని తోచుచున్నది" అనెను?

6 / 9

బాలాగణపతికి బాబా లక్ష్మీ మందిరము ముందరనున్న నల్లకుక్కకు ............. కలిపి పెట్టుమని చెప్పెను?

7 / 9

కాలాహండి అనగా నల్లని కుండలో ............. ,పెరుగు,ఉప్పుకారము కలిపి వ్రేలాడగట్టెదరు?

8 / 9

మనస్సున ఎవరిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనవలెను?

9 / 9

............. ఇట్లనెను,"ఓ లక్ష్మీ! నాకు చాల ఆకలి వేయుచున్నది". వెంటనే ఆమె లేచి "కొంచెము సేపాగుము.నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెద"ననెను.అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె,కూర తీసికొని వచ్చి బాబా ముందు పెట్టెను.బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles