Sai Baba…Sai Baba…Quiz-02-04-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Babitha

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-125

1 / 9

.............. :- "టెంకాయ బిడ్డను ప్రసాదించునా. అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు"?

2 / 9

ఎవరు యిట్లనెను. "నీవు ఆకలితో నుండుట మేలయినది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి యేదయిన ఔషధము తీసికొనుము" ?

3 / 9

నానాసాహెబు చాందోర్కర్ టాంగాను, నౌకరును, ఫలహారములను పంపినందుకు ............... ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి యాశ్చర్యపడెను.శిరిడీనుండి యెవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు.కనుక నతడేమియు పంపియుండలేదని చెప్పెను?

4 / 9

భావూసాహెబు ధుమాల్ కోర్టుపనిపై నిఫాడ్ పోవుచుండెను.దారిలో దిగి శిరిడీకి పోయి ఎవరి దర్శనము చేసుకొనెను?

5 / 9

ఎవరు రూపుదాల్చిన వైరాగ్యము?

6 / 9

..............కి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను.డాక్టరు పిళ్ళే యను వైద్యుడు యన్ని యౌషధములను ప్రయత్నించెను.కాని రోగము కుదరలేదు?

7 / 9

ఎవరు బాబా వద్దకు పోయి, చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశులమును గీయుట కాజ్ఞ నిమ్మనెను?

8 / 9

దాదాభట్ ఎవరిని ఇట్లడిగెను:"మేమెవరయిన మీ నుదుటిపై చందనము పూయుదుమన్ననిరాకరింతురే, డాక్టరు పండిత్ వ్రాయగా ఈనాడేల యూరకుంటిరి"?

9 / 9

............. తన మనస్సులో నిట్లనుకొనెను. "యేమి ఈ యద్భుతశక్తి! బాబా యేమియు పలుకలేదు. ఉత్తరప్రత్యుత్తరములు కూడ జరుగలేదు.ఆశీర్వచనములనైన పలుకలేదు.కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శనమాత్రముననే నామనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనంద ముద్భవించినది. ఇదియే దర్శనభాగ్యము"?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “Sai Baba…Sai Baba…Quiz-02-04-2020

K.sai kumar

Good questions

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles