Sai Baba…Sai Baba…Quiz-16-04-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sridhar

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-127

1 / 9

గణపతిరావు బోడస్ తన మరాఠీ జీవితచరిత్రలో ఎవరు గడియ గడియకు దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించితి ననియు,దీని ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు యెట్టి లోటు లేకుండెననియు వ్రాసెను?

2 / 9

బొంబాయి నుండి వచ్చిన ఎవరితో బాబా యిట్లనియెను:"రేపు పొమ్ము!"?

3 / 9

.............. 15 రూపాయలు దక్షిణ యిమ్మని నార్కేని అడుగగా,అతడు తన వద్ద దమ్మిడీయయిన లేదనెను?

4 / 9

మడితో నున్న తాను మసీదులో అడిగిడిన మైలపడిపోవుదునని భావించి,మసీదు బయటే దూరముగ నిలువబడి,బాబాపై పువ్వులను విసరినది ఎవరు?

5 / 9

ఠాణా జిల్లా దహను గ్రామమునుండి హరిభావ్ కర్ణిక్ అనునతడు .............. వ సంవత్సరమున గురుపౌర్ణమినాడు శిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను?

6 / 9

ఎవరు ఊదీ పొట్లమును, వెంట్రుకను, ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను?

7 / 9

బాబా ఎక్కడ పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపనచేయుట ముగించిరి?

8 / 9

చంద్రభాను శేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు ............ను గూడ బాబా మిక్కిలి ప్రేమతో చూచెను?

9 / 9

ఎవరు తనకు జరిగిన మరియాదకు అసంతుష్టిపడి వెంటనే శిరిడీ విడువవలెనని నిశ్చయించుకొనెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles