Sai Baba…Sai Baba…Quiz-18-06-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sivakoteswar Rao

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-136

1 / 9

గొప్ప వ్యయ ప్రయాసలతో ..............వ సంవత్సరములో సభామండపము పూర్తి చేసిరి?

2 / 9

అనంతరావు పాటంకర్ యను పూనా పెద్దమనుష్యుడొకరు .............ను చూడగోరెను?

3 / 9

............. చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను?

4 / 9

............. తాము పుచ్చుకొనుదానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వచ్చుచుండెను?

5 / 9

.............. యుత్సవమును చూడవలెననుకున్న కాకా మహాజనిని,బాబాను దర్శించిన వెంటనే బాబా యిట్లనిరి:"ఎప్పుడు తిరిగి యింటికి పోయెదవు"?

6 / 9

ఈ ............ యెవరై యుండవచ్చునని కాకాజీ యోచించెను.కొంతసేపు ఆలోచించిన పిమ్మట యీ బాబా త్ర్యంబకేశ్వరుడు (శివుడు) కావచ్చునని అతడు పుణ్మస్థలమగు త్ర్యంబకము (నాసిక్ జిల్లా) వెళ్ళెను?

7 / 9

...............కి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట జూచెను.రెంటిని కలిపి లక్ష్మీమందిరము వద్దకు బాలా తెచ్చెను?

8 / 9

శ్రీరామనవమినాడు సంకీర్తన చేయుటకు బాలబువ మాలీని ఎవరు శిరిడీ తోడ్కొని వచ్చెను?

9 / 9

.............వ సంవత్సరమున లక్ష్మీచంద్ కి బాబా సాంగత్యము లభించెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles