Sai Baba…Sai Baba…Quiz-02-07-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Lokadri c

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-138

1 / 9

ఒక .............నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదము లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను.బాబా యెడమవైపు శ్యామా,కుడివైపు వామనరావు ఉండిరి?

2 / 9

............. యెన్నడు ఉపవసించలేదు?

3 / 9

ఎవరికి డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి?

4 / 9

ఎవరు భక్తులకొరకు ఆకారమును ధరించెను?

5 / 9

బాబా ఎవరిని 'భావూ'(అన్నా) అని పిలుచువారు?

6 / 9

.............. అను మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను?

7 / 9

నారాయణ మోతీరాంజాని ............. నివాసి?

8 / 9

ఒకనాడుదయము బాబా లెండితోటనుండి తిరిగి వచ్చుచుండెను.మార్గమున మేకలమందను జూచెను.అందులో ............. మేకల మీద బాబా దృష్టిపడెను?

9 / 9

తలపైని పాగా గాని,పేటా కాని,పొడవైన కోటు,లోపల చొక్కా,పైన నుత్తరీయము,మామూలుగా ధరించెడి ధోవతి ఈ ప్రకారముగా దుస్తులు ధరించి,శిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణు తయారయ్యెను.బాబా సెలవు పొందుటకై .............కు పోయెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles