Sai Baba…Sai Baba…Quiz- 20-01-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : పుష్ప లత

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

/9

Quiz - 219

1 / 9

1913లో  సపత్నేకర్ కి గల యొకే కుమారుడు  ……….. చనిపోయెను.అందువలన అతని మనస్సు వికలమయ్యెను?

2 / 9

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను.రాళేయను మామలతదారు ……….నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను.అది శ్యామా స్వాధీనములో పెట్టిరి?

3 / 9

పితలే  ……….. తన పుత్రునితో నిట్లనెను: "నీ కొడుకుతో నీవిప్పుడు శిరిడీకి పోయినట్లు,మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను?

4 / 9

బాబా కిచ్చుటకై కాకా రెండు సేర్ల  ……….. దారిలో కొనెను?

5 / 9

బాబా ఊదీని ఆశీర్వదమును పొంది, ……….. వణి పట్టణమునకు బయలుదేరెను.పూజారి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను?

6 / 9

పిళ్ళే కాలు వాచి యుండెను.దానిపయి అబ్దుల్ కాలు పడగనే యందులోనుంచి ............ పురుగులు నొక్కబడి బయటపడెను?

7 / 9

బాబాకు నమస్కరించి ……… బాబాచేతిలో కలకండ ముక్కను పెట్టెను.బాబా దానినంతను ……… చేతిలో పెట్టి యిట్లనెను : "ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో,నీ స్థితి కలకండవలె తియ్యగా నుండును?

8 / 9

బాబా బాపూగీర్ బువాని బిలిచి మార్గమధ్యమున  ……….. లో కొంత విశ్రాంతి తీసికొని నానాసాహెబుకు ఊదీని హారతి పాటను ఇమ్మనెను?

9 / 9

అప్పుడు “................” అను బాబా మాటల భావము శ్యామా తెలిసికొనగలిగెను?

Your score is


“నేను ప్రపంచమందుగల చరాచరజీవకోటి  నావరించియున్నాను. ”   (శ్రీ   సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles