Sai Baba…Sai Baba…Quiz- 17-02-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sowjanya

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 223

1 / 9

బాబా హఠాత్తుగా అదృశ్యులై,కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని .............కు సమీపమున గనిపించిరి?

2 / 9

ఎవరు పూర్ణయోగి?

3 / 9

సంతకు వెళ్ళవలెననెడి తాత్యా యాతురతను జూచి,కనీసము షామా(మాధవరావు దేశపాండే) నయిన వెంట దీసికొని పొమ్మని ఎవరు చెప్పెను?

4 / 9

ఎవరు యిట్లు బదులు చెప్పెను: "నా ప్రియమైన స్నేహితుడా! ఆతుర పడవద్దు.త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును జూపెదను.నాది నగదు బేరమే గాని యరువు బేరము కాదు"?

5 / 9

ఆత్మారామ్ ఈ సంగతులన్నిటిని  శిరిడీలో నున్న తన కొడుకునకు వ్రాసి,బాబాను క్షమాపణ వేడుమనెను.ఇది బాంద్రాలో మంగళవారము ............. జరిగెను?

6 / 9

ఏ  పండును ఒక చిత్రమైన విధముగ అన్నివైపుల బాబా నొక్కెడివారు?

7 / 9

ఎవరు యిట్లని జవాబిచ్చెను:"షామా! అల్లామియా కటాక్షము లేనిచో యీ మసీదులో పాదము పెట్టగలుగువా రెవ్వరు. సరే,నీవు వానివద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో యడుగుము!"?

8 / 9

ఎవరు శిరిడీ చేరి బాబాను దర్శించెను.కానీ,పేడా తీసికొని వెళ్ళుట మరచెను?

9 / 9

ఠాణాలో నున్న కౌపినేశ్వరాలయములో ఎవరు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను.కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతడుండెను?

Your score is

0%


” నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో చూడుము! వారి కష్టములన్నియు నావే!” (శ్రీ సాయిసచ్చరిత్రము  7వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles