Sai Baba…Sai Baba…Quiz- 10-03-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : A. N. Mani

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 226

1 / 9

చోల్కరు శిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను.ఎవరికి టెంకాయ సమర్పించెను?

2 / 9

వాడాను నిర్మించుటకు  ………. నిశ్చయించుకొని శ్యామా సహాయముతో ఒక ప్లాను గీసెను. దీక్షిత్ దాని నామోదించెను?

3 / 9

"నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే!” అని ఎవరు అనెడివారు?

4 / 9

శిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు (దక్షిణమున) రహతా,మరోవైపు (ఉత్తరదిశయందు) ............. వున్నవి?

5 / 9

బాబాకు నమస్కరించి ………  బాబాచేతిలో కలకండ ముక్కను పెట్టెను.బాబా దానినంతను ……… చేతిలో పెట్టి యిట్లనెను : "ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో,నీ స్థితి కలకండవలె తియ్యగా నుండును?

6 / 9

………. శ్యామాను బిలిచి ……….తో చితలీ వెళ్లి యానందించుమనెను?

7 / 9

బాబా ఏ ఇరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు,పడమర,ఉత్తరముల వైపు చేసి,మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనెడివారు?

8 / 9

ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు ……….. వచ్చి తలుపు కొట్టి ………కి వచ్చెదవా అని……….  ని అడిగెను?

9 / 9

గోబ్రాహ్మణులను మహమ్మదీయులనుండి రక్షించు లక్ష్యమును ............. యోగిపుంగవుడు చక్కగా నిర్వర్తించిరి?

Your score is

0%


“ఎవరైన మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు.”  (శ్రీ సాయిసచ్చరిత్రము  10వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles