Sai Baba…Sai Baba…Quiz- 24-03-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Karthik

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 228

1 / 9

బాబా మాటలు ………….భార్యకేమియు బోధపడలేదు.కాని ప్రక్కనేయున్న కుమారుడు మాత్రము ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి,యింటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను?

2 / 9

బాబా ఎవరితో ఇట్లనియెను:"మన నలుగురము కలిసి భజన చేసెదము.పండరీ ద్వారములు తెరచినారు.కనుక ఆనందముగా పాడెదము లెండు!".

3 / 9

............. యంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే మూలేశాస్త్రి కాదనలేకపోయెను?

4 / 9

బాబా తాము నివసించిన యా మసీదును ............. యని పిలిచెడివారు?

5 / 9

............. కృపాకటాక్షము లేనియెడల మహాత్ములచరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు?

6 / 9

ఎవరు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను?

7 / 9

ఖాపర్డే భార్య శిరిడీ విడచి ఎక్కడకు పోవలెననుకొని బాబా బూటివాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడుగబోయెను?

8 / 9

తన స్వగ్రామములో ప్లేగు వ్యాపించి యుండుటచేత బాలబువ సతార్కర్ ............. లేక ఖాళీగా నుండెను?

9 / 9

సోనాముఖి కషాయమును మాధవరావు దేశపాండేకి బాబా ఇచ్చెను.ఇది అతనికి గుణమిచ్చెను.ఎన్ని సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగదోడెను?

Your score is

0%


ఇతరులతో పోటీ పడకుడు. మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. ”  (శ్రీ సాయిసచ్చరిత్రము  10వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles