Sai Baba…Sai Baba…Quiz- 14-04-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Srimathi

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 231

1 / 9

……… యిట్లనెను. "ఇప్పుడు నీవు బాగుగ పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు."  అప్పుడతడు ఇటుల విన్నవించెను. "నీవు తప్ప రక్షించు వారెవరును లేరు. నన్ను ఎటులయిన కాపాడుము." అప్పుడు బాబా అతనిని కండ్లు మూయుమనెను. అతడట్లు చేసి, తిరిగి కనులు తెరచునంతలో, అతడు పంజరమునుండి విడుదలయినట్లు బాబా ప్రక్కనున్నట్లు గాన్పించెను. అతడు బాబా పాదములపై బడెను.?

2 / 9

అతడు బండినాపి కొన్ని యెంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడ తీసికొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. ..........ను కొనవలె ననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసికొనుట, యామె భక్తి, యివన్నియు నిద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను.?

3 / 9

ఇంకొకప్పుడు సాయంకాలము ……… మేడమీద కొందరు కూర్చొని యుండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట యది వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ్మదిగా కూర్చొనెను. దాని తలమాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు, కఱ్ఱలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది యెటూ కాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరు ఆపదనుండి తప్పించుకొనిరి.?

4 / 9

కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధిచేసి దానిపై గోరి కట్టవలె ననిరి. కుషాల్ చంద్, అమీర్ శక్కర్ కూడ ఈ యభిప్రాయమునే వెలుబుచ్చిరి. కాని రామచంద్ర పాటీలు అను గ్రామమునసబు గ్రామములోని వారందరితో  నిశ్చితమైన దృఢకంఠస్వరముతో  "మీ యాలోచన మాకు సమ్మతము కాదు. బాబా శరీరము ..........లో పెట్టవలసినదే" యనెను . అందుచే గ్రామస్థులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి.?

5 / 9

...........  మాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి యక్షరాల జరుగునని కూడ నమ్మిరి.?

6 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయి సచ్చరిత్రము" అను గ్రంథములో   “  మౌలాసాహెబు అను యోగి ” గురించిన అధ్యాయము …………?

7 / 9

ఇతరగ్రంథములన్నియు నచట చదువగలిగెను. కాని ......... ప్రారంభించగనే యేమో విపరీతమైన చెడ్డయాలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగ జేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటివెంట వచ్చినప్పుడే, దానిని ప్రారంభించెదననియు అంతవరకు దానిని తెరువననియు, నిశ్చయము చేసికొనెను.?

8 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయి సచ్చరిత్రము" అను గ్రంథములో   “  కాకామహాజని  స్నేహితుడు  ” గురించిన అధ్యాయము …………?

9 / 9

అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా యామెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న యామెచేతులను ......... తోముటకు ప్రారంభించెను. గురుశిష్యులు ఒండొరులు సేవ చేసికొనుట జూచి శ్యామా యిటులనెను. "చాల బాగా జరుగుచున్నది. భగవంతుడును, భక్తురాలును ఒకరికొకరు సేవ చేసికొనుట మిగుల వింతగా నున్నది."?

Your score is

0%


“నా లీలలను గానము చేయువారికంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము.”

(శ్రీ సాయిసచ్చరిత్రము 3 వ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles