Sai Baba…Sai Baba…Quiz- 04-08-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : D Varalakshmi

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 247

1 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “కుష్ఠురోగభక్తుని సేవ” గురించిన అధ్యాయము …………?

2 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “యోగము -  ఉల్లిపాయ” గురించిన అధ్యాయము …………?

3 / 9

బాబా సమాధి చెందిన యొక సంవత్సరములో నారాయణరావు జబ్బు పడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సలవలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు ఎవరిని ధ్యానించెను?

4 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “ కలరా రోగము ” గురించిన అధ్యాయము …………?

5 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట  ” గురించిన అధ్యాయము …………?

6 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “పాముకాటు నుండి శ్యామాను కాపాడుట” గురించిన అధ్యాయము …………?

7 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో  “ కాకాసాహెబు సంశయము ” గురించిన అధ్యాయము …………?

8 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “ఆత్మారాముని భార్య” గురించిన అధ్యాయము …………?

9 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “బాబావారి శయన లీల” గురించిన అధ్యాయము …………?

Your score is

0%


“దిగులు పడకు! నీ కీడురోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చును.”  (శ్రీ సాయిసచ్చరిత్రము 14వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles