Sai Baba…Sai Baba…Quiz- 01-09-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sadhana

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 251

1 / 9

మద్రాసు భజనసమాజ యజమానురాలుకి  బాబా ........... గాన్పించెను?

2 / 9

సపత్నేకర్ కూడ ……...… పోయి శ్రీ సాయిని చూడవలె ననుకొనెను.తన సోదరుడగు పండితరావుతో శిరిడీకి వెళ్ళెను?

3 / 9

ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకి ముట్టెను. శ్యామా దానిని తీసికొని మసీదుకు బోయెను. ………… ముందర బెట్టెను?

4 / 9

అప్పుడు శ్యామా చిలుమును తయారుచేసి, ............ ఇవ్వగా నతడొక పీల్పుపీల్చి బాబా కిచ్చుచుండెను?

5 / 9

వాడాలో దీక్షిత్ స్నానము చేసి  సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టియందు ఏమి వచ్చుట గాంచెను?

6 / 9

బాలా ఆ నవ్వుయొక్క ప్రాముఖ్యమేమని ఎవరిని అడుగుచు సపత్నేకర్ ని దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయుమనెను?

7 / 9

రామదాసి శ్యామాను తిట్టనారంభించెను.  ………. ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను?

8 / 9

జ్యోతిష్యపండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్న దనెను. బాపాజీ యీ సంగతి  ఎవరికి తెలియపరచెను.?

9 / 9

…………  గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను?

Your score is

0%


” భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును.”      (శ్రీ సాయిసచ్చరిత్రము 23వ అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles