• Love all by keeping mind pure. All things will happen automatically......Sai Baba

Sai Baba…Sai Baba…Quiz- 10-11-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 261

1 / 9

కనుక ఎవరయితే యాత్మసాక్షాత్కారము పొంది యున్నారో యట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానము నివ్వనపుడు  ……….. సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను?

2 / 9

అతని యానందమున కంతులేకుండెను. శిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకువద్ద ...........  అప్పు పుచ్చుకొని కావలసిన యేర్పాటులన్నియును జేసికొనిన పిమ్మట శిరిడీకి పయనమయ్యెను?

3 / 9

చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా  ..........  యొకటి బెకబెకలాడుట వింటిని?

4 / 9

ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. ........... యదృష్టముకొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన పొలము ఒక లక్షరూపాయల కమ్మిరి. ఆమె యాభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను.?

5 / 9

స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. అందులో నొక స్త్రీ ముసుగు దీసి .......... పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను. నానాసాహెబు ఆమె ముఖసౌందర్యమును చూచి మరలమరల చూడగోరెను.?

6 / 9

యోగులలో ముఖ్యాలంకారము ఎవరు?

7 / 9

ఓ సద్గురు……..! నీవు పావనమూర్తివి! ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల నాశ్రయించినవారి బాధలను తొలగించితివి.?

8 / 9

అన్నియు సరిగా అమరునుగాన, నతడు కలత జెందనవసరము లేదని  ……… పలికెను. శ్యామాను బిలిచి మాధవ అడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను.?

9 / 9

తాత్యాసాహెబు నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు వారు ...........  కాలము చేసినారని చెప్పెను?

Your score is

0%


” నీ పుస్తకము విలువ యెంత? శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసికొని వాని కిచ్చితిని. నీ కది కంఠపాఠముగా వచ్చును కదా! కావున శ్యామా దానిని చదివి మేలు పొందుననుకొంటిని. అందుచే దాని నతనికిచ్చితిని.”     (శ్రీ సాయిసచ్చరిత్రము 27వ అధ్యాయము)  “

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles