Sai Baba…Sai Baba…Quiz- 17-11-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : S S jyothi

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 262

1 / 9

......... సరిగా ఆ మొత్తమునే యెట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నియు విఫలమైనవి. ఒక పక్షమువరకు చాల యారాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొనియుండగా ఒక ఫకీరు నా స్థితిని గనిపెట్టి కారణమును దెలిసికొనెను.?

2 / 9

నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరుండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి  ......... నయముకానట్టి రాచకురుపుతో బాధ పడుచుండెను. డాక్టరుగారితోపాటు ఇతర డాక్టర్లుకూడ నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషను చేసిరి. కాని ఏమాత్రము మేలు జరుగ లేదు. కుఱ్ఱవాడు మిగుల బాధపడుచుండెను?

3 / 9

భీమాజీపాటీలు తనకు వేరే దిక్కులేదనియు చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను.అతని ప్రార్థనకు ............. హృదయము కరిగెను?

4 / 9

వారు శిరిడీకి వచ్చినది  ..........  . ఆ రాత్రి బాబా చావడియుత్సవము జూచు భాగ్యము ధురంధర సోదరులకు కలిగెను.?

5 / 9

జ్యోతిష్యపండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు ………… కలుగజేయుచున్న దనెను. బాపాజీ  యీ సంగతి శ్యామాకు తెలియపరచెను.?

6 / 9

తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియును, ….……. కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి.?

7 / 9

ఎవరు  దీక్షితు కిట్లనెను. "నిర్భయుడుగా నుండు మనుము.అతడేల పది జన్మలవరకు బాధ పడవలెను"?

8 / 9

………. బాబాయందు భక్తిశ్రద్ధలు గలిగి యుండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబాకొరకు నైవేద్యము స్వయముగా దెచ్చుచుండెను. దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను.?

9 / 9

బాబా యిట్లు జవాబు నిచ్చెను."నీవు ...........  చూడలేదా.అది తిరిగి రాదు. అబ్దులే ఆ  కాకి"?

Your score is

0%


”  ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు.”    (శ్రీ సాయిసచ్చరిత్రము 43,44 అధ్యాయములు )

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles