Sai Baba…Sai Baba…Quiz- 22-12-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Manjula Pusala

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 267

1 / 9

బాబా యిట్లు జవాబు నిచ్చెను “నీవు కాకిని చూడలేదా. అది తిరిగి రాదు. అబ్దులే యా కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు.”  ఊదీ పూయుటవలన, దానిని తినుట వలనను, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా ………. రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను.?

2 / 9

బాబా చెప్పినదే ఆయుత్తరములో గల సమాచారమని, ……… “దేవా! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొనివచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు” అనెను.?

3 / 9

క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే యేవస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈవిధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు ………. జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా యందు ధ్యాన మెన్నో రెట్లు వృద్ధిపొందును. బాబా సగుణస్వరూపము మన కండ్ల యెదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచసుఖములందు గల యభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును.?

4 / 9

రెండవ కలరా నిబంధనమును బాబా యెట్లు ధిక్కరించెనో చూతము. నిబంధనలమలులో నున్నప్పుడెవరో యొక ………ను మసీదుకు తెచ్చిరి. అది దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను.?

5 / 9

నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణముల కతీతుడు. కాని మాయచే గప్పబడి, వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు, అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని యనుకొనుచు, లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గ మొక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్పనటుడగు ………. తమ భక్తులను వినోదింపజేసి వారిని తన నైజములోనికి మార్చెను.?

6 / 9

దీనిని బట్టి ……… ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు. మరియు ననవసరముగ వ్యాఖ్యానము చేయరాదు.?

7 / 9

………. దహనసంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్ళు కారెను. సాధారణ మానవునివలె బాబా చింతావిచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి, దగ్గరిబంధువువలె నేడ్చి బాబా మసీదుకు తిరిగివచ్చెను.?

8 / 9

బాబా ………. చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు జూపించి యిట్లనెను. “వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా, ఇతడు మసీదునకు వచ్చి యేడ్చుచున్నాడేల, అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల దెచ్చెదను.” ?

9 / 9

మీరన్నమాటలకు ………. కప్పనెట్లు వదలి యదృశ్యమయ్యెను, వీరభద్రప్ప యెవరు, చెన్నబసప్ప యెవరు, వారి శత్రుత్వమునకు కారణమేమి అని యతడు ప్రశ్నించగా, నతనితో కలసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి నతనికి వృత్తాంతమంతయు నీ రీతిగా బోధించితిని.?

Your score is

0%


”  ఈ  ప్రపంచమనే సాగరమును ‘సబూరి’ యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును.”      (శ్రీ సాయిసచ్చరిత్రము 18,19 అధ్యాయములు)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles