Sai Baba…Sai Baba…Quiz- 27-04-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Bhanu

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 285

1 / 9

ఒక పక్షము రోజులలో అతనిని బిజాపురుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము అతనికి బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటినుంచి అతనికి ఎవరి యందు భక్తికుదిరెను.?

2 / 9

బాబా : రెండవ పంక్తిలోని “ఉపదేక్ష్యంతి తే జ్ఞానం” అను దానిలో జ్ఞానమను పదముపయోగించకుండ యింకొకపదము ఉపయోగించగలవా.

……….. : అవును. ?

3 / 9

"సాయిబాబా వద్దకుపోయి,వారిని దర్శించి కాలుయొక్క కుంటితనమునకంటె నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయుమని వేడుకొనెద"నని ఎవరితో కాకాసాహెబు చెప్పెను?

4 / 9

ఎవరు మహాల్సాపతితో "నా శరీరమును మూడు రోజులవరకు కాపాడుము.నేను తిరిగి వచ్చినట్లయిన సరే,లేనియెడెల నా శరీరము నెదురుగా నున్న ఖాళీ  స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము" అని స్థలమును జూపిరి?

5 / 9

పితలేతో  ఎవరు చిరునవ్వుతో నిట్లనిరి."నీ ఆలోచనలు,సంశయములు,భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా.ఎవరికయితే నమ్మకము ఓపిక గలదో ,వారిని తప్పక భగవంతుడు రక్షించును"?

6 / 9

కాకాసాహెబుదీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును,భావార్థరామాయణమును చదువుటకు ఎవరు ఆదేశించెను.?

7 / 9

సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను.ప్రేమవినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని ఎవరు నుడివెను?

8 / 9

బాబా యా కాగితమేమని యడిగెను.సమాచార మేమనెను. శ్యామా అహమద్ నగరు నుండి  ……………. యేదో కనుగొనుటకు వ్రాసినాడనెను?

9 / 9

ఎవరు బాపూసాహెబుతో నిట్లనియెను. “ఈ నానా యేమనుచున్నాడు.నీకు మరణ మున్నదని చెప్పుచున్నాడు గదా.సరే! నీవు యేమీ భయపడనక్కరలేదు.'మృత్యువు యెట్లు చంపునో చూచెదము గాక!' యని వానికి ధైర్యముతో జవాబిమ్ము!"?

Your score is

0%


“ఆందోళన పడవద్దు. రేపటినుంచి బాగగును. వారము రోజులలో నడువ గలవు.”  శ్రీ సాయిసచ్చరిత్ర 33వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles