Sai Baba…Sai Baba…Quiz- 04-05-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sai Suresh

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 286

1 / 9

వెంటనే బాబా తాత్యా పటేలును, కాకాసాహెబు దీక్షితును అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో ఎవరు బాగుపడెను.?

2 / 9

తెరవేసి యుండునపుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు.కాని ఆ బురహాన్ పూరు మహిళ  నిలువలేక పోయెను.ఒకచేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. .......... యానాడు కిచిడీకొరకు కనిపెట్టుకొని యున్నట్లు తోచెను.ఆమె కిచిడీ యచట పెట్టగనే సంతసముతో ముద్దమీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను?

3 / 9

సపత్నేకర్ భార్య యణకువ జూచి సంతసించి ఎవరు తన మామూలు పద్ధతిలో నొక కథ చెప్పుటకు మొదలిడెను. "నా చేతులు,పొత్తి కడుపు,నడుము,చాల రోజులనుండి నొప్పి పెట్టుచున్నవి.నే ననేకౌషధములు పుచ్చుకొంటిని,కాని నొప్పులు తగ్గలేదు.మందులు ఫలమీయకపోవుటచే విసుగు జెందితిని.కాని నొప్పులన్ని నిచట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని" అనెను?

4 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయి సచ్చరిత్రము" అను గ్రంథములో “ ఫకీరుకు ‘సాయి’ నామ మెట్లు వచ్చెను ” గురించి ఏ అధ్యాయములో  వున్నది?

5 / 9

బాలాజీ ప్రతిసంవత్సరము పంట కోయగనే దాని నంతయు దెచ్చి,బాబా కర్పితము చేయుచుండెను.అతడు బాబా యిచ్చినదానితో తన కుటుంబమును పోషించుకొనువాడు.ఈ ప్రకారముగా నతడు చాలసంవత్సరములు చేసెను.అతని తరువాత ఎవరు దాని నవలంబించెను?

6 / 9

ఎవరు మేఘుడితో నిట్లనెను."నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు.నేనా తక్కువజాతి మహమ్మదీయుడను.నీ విచటకు వచ్చినచో నీ కులము పోవును,కనుక వెడలిపొమ్ము!"?

7 / 9

ఆ మరుసటి యుదయము లక్ష్మీచందు మసీదుకు పోగా,బాబా  ఎవరితో నిట్లనియె : "ఎవరిదో దోషదృష్టి నాపయి పడుటచే నేను బాధపడుచున్నాను"?

8 / 9

పితలే భార్య యేడ్చుచుండగా ఎవరు ఆమె నిటుల ఓదార్చెను : "ఇటు లేడ్వవలదు.కొంతసేపాగుము.ఓపికతో నుండుము.కుఱ్ఱవానిని బసకు దీసికొని పొమ్ము.అరగంటలో వానికి చైతన్యము వచ్చును"?

9 / 9

ఎవరు యిట్లు పాటంకర్ కి జవాబు ఇచ్చెను : "నాకుగూడ బాబా చెప్పినదంతయు తెలియదుగాని,వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను.ఆడగుఱ్ఱమనగా ఇచట భగవంతుని యనుగ్రహము. తొమ్మిదియుండల లద్ది యనగా నవవిధభక్తులు."?

Your score is

0%


” నా కథలు వినినచో  సకలరోగములు నివారింపబడును. కావున భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. ”  (శ్రీ సాయిసచ్చరిత్రము 3వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles