Sai Baba…Sai Baba…Quiz- 11-05-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Ravi

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 287

1 / 9

ఇదే తాను శిరిడీ పోవుట మొదటిసారి గనుక, అంతకుముందు 2   రూపాయలిచ్చెనను ఎవరి మాటల అర్థమును పితలే గ్రహింపలేకుండెను?

2 / 9

అప్పుడతడు భార్యతో కూడ కళ్యాణ్ పోవుచుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున ఎవరు రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయినామజపము చేసి, బాబా అనుగ్రహమును నభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను?

3 / 9

కట్టుట ప్రారంభించిరి. ఎవరు పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరిగృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. బాబాకూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునపుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను.

4 / 9

ఒకనెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి, 10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని ఎవరు అనుకొనెను.

5 / 9

తన మనోనిశ్చయము మరచి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్నహారతియైన పిమ్మట, వారందరు బాబా సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. ఎవరు వారి పక్షమున మాట్లాడెను.?

6 / 9

అప్పుడక్కడ నున్నవారీ మాటలు విని, బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి.భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయమెట్లు చెప్పగలదనిరి.కాని దాసగణు అట్లనుకొనలేదు. ఎవరి  పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను?

7 / 9

ఎవరు చాలా దుస్థితిలో నుండెను. అందరు ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబు తన భార్యను బిలచి ఊదీని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి?

8 / 9

కాకాసాహెబు నిరుత్సాహపడి ఎవరితో నిట్లనియె. "నవనాథులు భక్తివిషయమై చెప్పినది యెంత అద్భుతముగా నున్నది. దాని నాచరించుట యెంత కష్టము? నవనాథులు పూర్ణజ్ఞానులేగాని మనవంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేకజన్మ లెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి యట్టిదానిని మన మాశించరాదని తెలియుచున్నది."?

9 / 9

హాటే యిచ్చిన రూపాయిని ఇవ్వగా, బాబా దానివైపు బాగా చూచి తన కుడిచేతి బొటనవ్రేలుతో పై కెగురవేసి యాడి, ఎవరితో  నిట్లనెను: "దీనిని దాని యజమానికి ఊదీప్రసాదముతో కూడ ఇచ్చి వేయుము.నాకేమి యక్కరలేదని చెప్పుము.

Your score is

0%


“నీ గురువునందు ప్రేమవిశ్వాసముల నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము.”  (శ్రీ సాయిసచ్చరిత్రము 18,19 అధ్యాయములు)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles