Sai Baba…Sai Baba…Quiz- 18-05-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : P SUBBARAO

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 288

1 / 9

నారాయణరావు ఒకనాడు స్వప్నములో నొక దృశ్యమును జూచెను.అందు ఎవరు అతనిని ఓదార్చి యిట్లనెను."ఆందోళన పడవద్దు.రేపటినుంచి బాగగును.వారము రోజులలో నడువగలవు" ?

2 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయి సచ్చరిత్రము" అను గ్రంథములో "ఈశావాస్యోపనిషత్తు " గురించిన అధ్యాయము …………?

3 / 9

ఈ కథను ప్రారంభించక పూర్వము ఎవరు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండును బంధింపబడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుతస్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి.?

4 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయి సచ్చరిత్రము" అను గ్రంథములో "సాయి పామువలె గాన్పించుట" గురించిన అధ్యాయము …………?

5 / 9

వెంటనే ఎవరు తమ పాదములను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని జూచి బాబా నన్ను దీవించి యిట్లనెను. "ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము గాని ఆందోళన గాని అవసరము లేదు. శ్యామాకు పట్టుపంచె యొకటి దానము చేయుము. దానివల్ల మేలు పొందెదవు."?

6 / 9

'పుచ్చుకొనుము', 'నిరాకరించుము' అను రెండు చీటీలు వ్రాసి ఎవరి పాదుకల వద్ద బెట్టిరి. ఒక బాలునితో అందులో నొకదానిని తీయించిరి. 'పుచ్చుకొనుము' అను చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి.?

7 / 9

మేఘశ్యాముడి దహనసంస్కారమైన పిమ్మట ఎవరి కంట నీళ్ళు కారెను. సాధారణ మానవునివలె బాబా చింతావిచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి, దగ్గరిబంధువువలె నేడ్చి బాబా మసీదుకు తిరిగివచ్చెను.

8 / 9

బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి ఎవరివైపు జూపించి యిట్లనెను. "వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా, ఇతడు మసీదునకు వచ్చి యేడ్చుచున్నాడేల, అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల దెచ్చెదను."?

9 / 9

బాపాజీ భార్యకు ప్లేగు తగిలెను.అందువలన శ్యామా ఎవరి ద్వారా ఊదీని పంపెను?

Your score is

0%


“త్వరగా లెమ్ము, బాపూసాహెబు నేను మరణించితి ననుకొనుచున్నాడు. అందుచే నతడు రాడు. నీవు పూజ చేసి, కాకడహారతిని ఇమ్ము!”    (శ్రీ సాయిసచ్చరిత్రము 43,44 అధ్యాయములు)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles