Sai Baba…Sai Baba…Quiz- 05-10-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Anu

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-306

1 / 9

ప్రధాన్ వ్రాసిన 'శిరిడీ సాయిబాబా' యను గ్రంథమునకు ఉపోద్ఘాతములో ఎవరు యిట్లు చెప్పియున్నారు: "శ్రీసాయిబాబా ప్రతివారి యంతరంగమందు మొదలు ఆలోచనలన్నియు తెలిసిన వానివలె వుండి, వారి కోరికలు తీర్చుచు సుఖసంతోషములు కలుగజేయు చుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను." ?

2 / 9

శ్రీసాయిసచ్చరిత్రము గ్రంథ రచయితకు మొదటిసారి ఏ సంవత్సరములో శిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగెను?

3 / 9

మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు హేమాడ్ పంతు అను బిరుదును శ్రీ సాయిబాబా ఎవరికి కరుణించిరి?

4 / 9

బాబా ఎవరితో యిట్లనెను, "పిచ్చివానివలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా?"

5 / 9

బాబాను 'దేవా' అని సంబోధించేది ఎవరు?

6 / 9

బాబా ప్రేమగా ఎవరి తలనునిమురుచు, 'నేను పిచ్చివాడను కాను!" అనెను?

7 / 9

"శ్రీ సాయిసచ్చరిత్రము" గ్రంథ రచయిత ఎవరు?

8 / 9

శ్రీసాయిసచ్చరిత్రము కొంచెము కొంచెముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయిలీల లో ప్రచురింపబడి, ఏ సంవత్సరములో పూర్తిగ్రంథరూపముగ ముద్రింపబడినది?

9 / 9

శ్రీసాయిసచ్చరిత్రము గ్రంథ రచయిత ఏ సంవత్సరములో మరణించెను?

Your score is

0%


“పిచ్చివానివలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? ”

(శ్రీ సాయిసచ్చరిత్రము ఉపోద్ఘాతము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles