Sai Baba…Sai Baba…Quiz- 19-10-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Purushotham puli

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-308

1 / 12

విసరునప్పుడు ఎవరు తమలో తామిట్లనుకొనిరి. "బాబాకు ఇల్లుపిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరును లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు."?

2 / 12

అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో ఎవరిని తిట్టుచు నిట్లనెను. “ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టినదా యేమి? ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు.”?

3 / 12

సాయిబాబా శిరిడీ  యందు సుమారు ఎన్ని యేండ్లు నివసించెను?

4 / 12

ఎవరు యిట్లు జవాబిచ్చెను:" నేను కూడ ఆ ధాన్యమువలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా? "?

5 / 12

హేమాడ్ పంతు శ్రీ సాయిసచ్చరిత్రము గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించెను. అనేకమంది చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట,మొదట ఏ కథను చెప్పుటకు ప్రారంభించెను?

6 / 12

ఎవరు యిట్లు బదులు చెప్పెను: “భయములేదు! తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు.”?

7 / 12

ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి, విసరుట ప్రారంభించినది ఎవరు?

8 / 12

విసరుట ముగించి, పిండిని ఎన్ని భాగములు చేసి యొక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసికొనుచుండిరి?

9 / 12

ఒకటి ఇంకొకదానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే ఎవరు తప్పక యీ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలయునని నిశ్చయించుకొనెను. ఈ లీలను జూచి యిట్లు భావించుకొని హృదయానందపూరితుడయ్యెను . ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడెను?

10 / 12

ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. ఎవరు యిదంతయు జూచి, శిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించెను?

11 / 12

హేమాడ్ పంతు తండ్రి పేరు ఏమిటి?

12 / 12

ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. అప్పటినుండి ఏ వ్యాధి తగ్గెను?

Your score is

0%


నిత్యము బాబా విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; మీదిరాయి భక్తి; చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని, ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.

(శ్రీ సాయిసచ్చరిత్రము అధ్యాయము -1)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles