Sai Baba…Sai Baba…Quiz- 12-10-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Maruti

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-307

1 / 10

శ్రీ అక్కల్ కోటకర్ మహరాజ్ అవతార పరంపరయే ఎవరని కొందరి భక్తుల నమ్మకము?

2 / 10

'బాబా సూత్రములు-పలుకులు' అను గ్రంథమునకు పీఠికలో ఎవరు యిట్లు వ్రాసి యున్నారు"వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది గాని,దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము నిప్పటికిని అనంతశక్తివలే నిలిచి,వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు యాసంఖ్యాక  భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు?

3 / 10

ఎవరు తమ 'స్తవన మంజరి' యను స్తోత్రము నందు సాయిబాబాను జగత్తుయొక్క సృష్టికర్తగాను నిర్మలమయిన యంతరాత్మగాను నిత్యశాంతమూర్తిగాను వర్ణించి యున్నారు?

4 / 10

శ్రీసాయిసచ్చరిత్రము గ్రంథ రచయిత ఏ సంవత్సరములో జన్మించెను?

5 / 10

సాయిబాబా ఏ సంవత్సరములో సమాధి చెందిరి?

6 / 10

వీనిలో అన్నాసాహెబు కూర్చినది?

7 / 10

ఎవరు యిట్లు జవాబిచ్చెను:" నాకా విషయము తెలియదు.ఎందుకనగా,మీరు బొంబాయిలో నాతో నున్నట్లు నా  కనుభవము లేదుగదా!"?

8 / 10

బి. వి నరసింహస్వామిగారు రచించిన 'భక్తుల యనుభవములు' అను పుస్తకములోని మొదటిపేజీలో ఎవరు యిట్లు వ్రాసి యున్నారు:"నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను.1918వ సంవత్సరములో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు.నా దృష్టిలో, వారు అన్ని పరిమితులకు అతీతులు."?

9 / 10

ఎవరు యిట్లనియెను: "ఎవరయితే బాబా శిరిడీలో మాత్రమే యున్నాడని యనుకొందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో!"?

10 / 10

బాబా మహాసమాధి పిమ్మట శిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును తాను మరణించువరకును ఎంతో చాకచక్యముగా నడిపినది ఎవరు?

Your score is

0%


“పిచ్చివానివలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? ”

(శ్రీ సాయిసచ్చరిత్రము ఉపోద్ఘాతము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles