Sai Baba…Sai Baba…Quiz- 02-11-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Rajeswari

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-310

1 / 9

బాబా ఎవరి తరపున వాదించి, ఊరిలోనివారి నోపికతో నోర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు, నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధిచెప్పెను.?

2 / 9

ఒకనాడు ఏ హారతి యయిన పిమ్మట సాయిబాబా భక్తులకు ఇలా చెప్పారు :

“మీరెక్కడ నున్ననూ, ఏమి చేయుచున్నను  నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను.నేను  ప్రపంచమందుగల చరాచరజీవకోటి నావరించియున్నాను."?

3 / 9

ఎవరు బాబాతో నిట్లనెను. "వానికి వచ్చు పింఛను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ మిప్పించుము. వాని యాతురుతను తీసి,నిశ్చింతను  గలుగచేయుము".?

4 / 9

ఎవరు బాబాతో ఎవరిగురించి నిట్లనెను. "వానికి వచ్చు పింఛను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ మిప్పించుము. వాని యాతురుతను తీసి,నిశ్చింతను  గలుగచేయుము".?

5 / 9

రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు, "అల్లాహు అక్బర్" యని బిగ్గరగా ఎవరు అరచుచుండెను?

6 / 9

బాబా యిట్లు ఎవరి గురించి జవాబిచ్చెను. "వాని కింకొక ఉద్యోగము దొరుకును. కాని వాడిప్పుడు నా సేవతో  తృప్తిపడవలెను. వాని భోజనపాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును. అవి ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టినంతటిని నావైపు త్రిప్పవలెను.”?

7 / 9

శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు ఎవరు పూర్తి యనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. "సచ్చరిత్ర వ్రాయు  విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము."?

8 / 9

ఎవరి వైపు తిరిగి బాబాగారు యిట్లనెను: “ప్రేమతో నా నామమునుచ్ఛరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై నాధారపడియున్నారో వారీ కథలు వినునప్పుడ అమితానందమును పొందెదరు . నా లీలలను గానము చేయువారికంతులేని  యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము.”?

9 / 9

1916వ సంవత్సరములో ఎవరు సర్కారు ఉద్యోగమునుండి విరమించెను. అతనికీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. ?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles