Sai Baba…Sai Baba…Quiz- 16-11-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Padmavathi. V

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-312

1 / 10

సమాధిమందిరము అని దేనిని అంటారు?

2 / 10

ఏ సంవత్సరమున కాకా శిరిడీకి పోయెను?

3 / 10

ఏ స్థలములో మొట్టమొదట పూలతోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్ళు పోయుట మొదలగునవి చేసెడివారు.?

4 / 10

యెప్పుడు 'అల్లా మాలిక్' అని ఎవరు అనుచుండెడివారు?

5 / 10

బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించెను. అచ్చట ఎన్ని దీపములు వెలుగుచుండెను ?

6 / 10

దీక్షిత్ వాడా పూర్తి కాగానే ఏ సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి.?

7 / 10

బాబా ఎవరిని యిట్లడిగెను. "విఠల్ పాటిల్  వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగ నున్నను తప్పించుకొని పారిపోవును." ?

8 / 10

అన్నిటికంటె మొదటిరోజులలో అందరికి చాలా ఉపయోగపడిన వాడా ఏది?

9 / 10

నామదేవుడు భీమారథి నదీతటమున ఎవరికి కనిపించెను?

10 / 10

ఎవరు తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగ దర్శనమిచ్చును గాని, భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకా పట్టణము, ఇక్కడనే యనగా శిరిడీలోనే యున్నవి." అనెను?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles