Sai Baba…Sai Baba…Quiz- 04-01-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Suneetha

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-319

1 / 9

ఎవరు వైజాపూరూలో నుండి,చాల యేండ్ల తరువాత శిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను?

2 / 9

ఎవరు యా పాదుకలను స్పృశించి, అవి భగవంతుని పాదుకలని నుడివెను?

3 / 9

బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్న శిరిడీ ప్రజలపై ఎవరు మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురుశిష్యులిద్దరూ తిరిగి శిరిడీ పోవుటకు నిర్ణయమైనది.?

4 / 9

ఎవరు రెండుమూడు నూనెచుక్కలు మిగిలియున్న తమ రేకుడబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి.ఈ విధముగా యా రేకుడబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసికొని యా నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణాదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నియు తెల్లవారుదాక చక్కగ వెలుగుచుండెను.?

5 / 9

ఒకనాడు నూనె ఇచ్చు దుకాణాదారులందరు కూడబలుకుకొని నూనె ఎవరికి ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి?

6 / 9

శిరిడీలోని సాయిభక్తులు ఎక్కడ ఈద్ గా వద్ద బాబాని ఒంటరిగా చూచి, వారిని తిరిగి శిరిడీ తీసికొనిపోవుటకై వచ్చినామని చెప్పిరి?

7 / 9

మొదటి 5 సంవత్సరములు వేపచెట్టు క్రింద ప్రతిష్టింపబడిన పాదుకలకు ఎవరు పూజచేసెను.?

8 / 9

బొంబాయి నుండి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకరు మనియార్డరు ద్వారా ఎంత పంపియుండెను?

9 / 9

ఆనాడు 11 గంటలకు ఎవరు తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి.?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles