Sai Baba…Sai Baba…Quiz- 11-01-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sireesha

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-320

1 / 9

శిరిడీలో ‘ఉరుసు’ ఉత్సవము నిర్వహించుటకు బాబా ఆశీర్వాదమును, అనుమతిని పొందిరి. ఇది  ఏ సంవత్సరములో జరిగెను?

2 / 9

ఉప్పునీటిబావిలో ఎవరు పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగ ఆ ఉప్పునీరు మంచినీళ్ళుగా మారిపోయినవి?

3 / 9

‘ఆధునిక తుకారామ్’ అని పిలువబడువారు ఎవరు?

4 / 9

బాబా సలహా అనుసరించి ఉరుసు ఉత్సవమును ఎప్పుడు చేయుటకు నిశ్చయించిరి?

5 / 9

1914 సంవత్సరములో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు శిరిడీలో సంకీర్తన చేయు భాధ్యతను సాయిబాబా ఎవరికి అప్పగించెను?

6 / 9

మసీదు మరమ్మతులు చేయుట మొదట బాబా కిష్టము లేకుండెను. కాని ఎవరు కల్పించుకొని, యెటులనో బాబా యనుమతిని  సాధించెను?

7 / 9

సాయంత్రము ఎవరు పోయి ఊయలను విప్పుచుండగా నింకనూ దానియవసరమున్నదనీ, కనుక దానిని విప్పవద్దనీ బాబా యతనిని వారించెను?

8 / 9

ఎవరికి  శ్రీ సాయి ఆశీర్వచనముచే కొడుకు పుట్టిన ఆనంద సమయంలో శిరిడీలో ‘ఉరుసు’ ఉత్సవము నిర్వహించవలెనను ఆలోచన కలిగింది?

9 / 9

1913 నుంచి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు క్రమముగ హెచ్చినవి. చైత్రపాడ్యమినుంచి ఎవరు 'నామసప్తాహము' ప్రారంభించుచుండెను?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles