Sai Baba…Sai Baba…Quiz- 18-01-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : S S Jyothi

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-321

1 / 9

ఎవరు ఎవరి ద్వారా సాయిబాబా అనుమతి పొంది శిరిడీ వచ్చి,హరికథాసంకీర్తనము చేసెను?

2 / 9

ఎవరి కృషిచే శిరిడీ యొక సంస్థానముగ రూపొందెను?

3 / 9

బాబా ఎక్కడ పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపనచేయుట ముగించిరి?

4 / 9

రెండుజండాలను ఉత్సవముతో తీసికొనిపోయి ఏ రెండుమూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతినిప్పటికిని అవలంబించుచున్నారు ?

5 / 9

ఉరుసు ఉత్సవము కొరకు ఒక జండా తయారు చేయించవలెనని గోపాలరావు ఎవరికి పురమాయించెను.అటులనే ఎవరిని ఒక నగీషీజండా తెమ్మని కోరెను?

6 / 9

ఉరుసు ఉత్సవమునకు ఎవరు దూరమునుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను?

7 / 9

బాబా మసీదులోనుండు భగవంతుని నిర్గుణస్వరూపమును సూచించు 'నింబారు' (గూడు) నుండి రెండు  పూలమాలలను తీసి, యొకటి ఎవరి మెడలో వేసి యింకొకటి ఎవరికి పంపెను?

8 / 9

శ్రీరామనవమినాడు సంకీర్తన చేయుటకు ఎవరు ఎవరిని శిరిడీ తోడ్కొనివచ్చెను.

9 / 9

తన  ఊయలను బాబా విరుచునను భయముతో ఎవరు ఎవరిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles