Sai Baba…Sai Baba…Quiz- 25-04-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-334

1 / 9

బాబా ఎవరి వద్దకు పోయి అప్పు తెమ్మని బాలునికి  చెప్పెను?

2 / 9

ఎవరు ఇట్లు చెప్పెను, "ఏ దేశమునందు సాయిబాబా యను యీ యపూర్వము అమూల్యము యైన పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము! ఏ కుటుంబములో వీరు పుట్టిరో యదియు ధన్యము! ఏ తల్లి దండ్రులకు వీరు పుట్టిరో వారును.  ధన్యులు!"?

3 / 9

శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము ; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు ఏమిటి?

4 / 9

సాయిబాబా ఎవరితో యిట్లు బదులు చెప్పెను. "నా ప్రియమైన స్నేహితుడా! ఆతురపడవద్దు.త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును జూపెదను. నాది  నగదు బేరమే గాని యరువు బేరము కాదు.”?

5 / 9

సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని ఎవరు బతిమాలెను?

6 / 9

బాబా ఆ పెద్దమనుష్యునితో అతని జేబులో ఎంత వున్నదని చెప్పి, దయచేసి దానిని బయటకు దీయుము అనెను?

7 / 9

ఆ పెద్దమనుష్యుడు తన జేబునుంచి నోట్లకట్టను బయటకు దీసెను. లెక్క పెట్టగా సరిగా ఎంత వుండెను.?

8 / 9

 బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వ్యక్తికి బాబా చేసిన ఆధ్యాత్మిక విందులో అప్పుడు ఎక్కడ వున్న వారందరు పాల్గొనిరి?

9 / 9

సాయిబాబా ఒక బాలుని బిలచి ఎవరి వద్దకు బోయి ఎంత చేబదులు తెమ్మనెను?

Your score is

0%


నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను.”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles