Sai Baba…Sai Baba…Quiz- 20-06-2024 (Present Week)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-339

1 / 11

ఎవరు ఎవరితో   ఒకనాడిట్లనెను. “ఈ దినము నీకు అశుభము. నీకీ దినము ప్రాణగండమున్నది ”  ?

2 / 11

ఎవరు పోవుచుండగా బాబా యిట్లనెను. “నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియునా? అదే, సర్పము!” అనెను?

3 / 11

ఒకనాడు మధ్యరాత్రి ఎవరు  “ఓ అబ్దుల్! నా పరుపువైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది” యని యరచెను?

4 / 11

బాబాఆజ్ఞచే ఎవరు నిత్యము శ్రీ ఏకనాథ మహరాజ్ రచించిన భాగవతమును, భావార్థరామాయణమును పారాయణ చెయుచుండెను?

5 / 11

ఎవరు కీళ్ళవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని, వ్యాపారమును విడిచిపెట్టి శిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను?

6 / 11

బాబా ఎవరిని బిలచి ఎవరితో చితలీ వెళ్ళి యానందించుమనెను?

7 / 11

ఫకీరు నీళ్ళు కావలెననగా ఎవరు  పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయెను?

8 / 11

ఎవరు బాబా యాజ్ఞానుసారము చావడి లోనే యుండి రోగముక్తుడయ్యెను?

9 / 11

బాబా ఎవరితో నిట్లనియెను. “ఈ నానా యేమనుచున్నాడు. నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు గదా,  సరే! నీవు యేమీ భయపడనక్కరలేదు.  మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక! యని  వానికి ధైర్యముతో జవాబిమ్ము.” ?

10 / 11

మసీదుకు వచ్చుటకు బాబా ఎవరికి యనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చొనుమని ఆజ్ఞాపించెను?

11 / 11

ఎవరు తమ ఎడమ చేతిని మూసి, దానిని కుడిచేతి వద్దకు తెచ్చిపాముపడగవలె నుంచి, “అతడు  మిక్కిలి భయంకరమైనవాడు. కాని ద్వారకామాయిబిడ్డలను అతడేమి  చేయగలడు.  ద్వారకామాయి కాపాడుచుండగా, పాము యేమి చేయగలదు” అనెను?

Your score is

0%


నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను.”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles