Sai Baba…Sai Baba…Quiz- 06-06-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-338

1 / 10

పీరుమౌలానా అను మహాత్ముని దర్శించుమని హేమడ్ పంతుకు అనేకసార్లు ఎవరు చెప్పారు?

2 / 10

బాబా ఎవరి వైపు ముఖము త్రిప్పి యిట్లనెను. “ప్రజలెంత టక్కరులు. వారు పాదములపయి బడెదరు. దక్షిణ నిచ్చెదరు.కానీ, చాటున నిందించెదరు. ఇది చిత్రము గాదా”?

3 / 10

యిట్లు ఎవరు ఎవరితో చెప్పెను: “నీ యుద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తరదిక్కునకు బోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు.”?

4 / 10

“తొమ్మిది గుఱ్ఱపులద్ది ఉండలను ప్రోగుచేసితివా లేదా” యని ఎవరు పాటంకర్ ను ప్రశ్నించెను?

5 / 10

బాబా చెప్పిన “తొమ్మిది ఉండల గుఱ్ఱపులద్ది నీతికథ” యొక్క అర్ధాన్ని చెప్పమని పాటంకర్ ఎవరిని అడిగెను?

6 / 10

ఠాకూర్ గారు దర్శించిన కన్నడ యోగి ఎవరు?

7 / 10

ఎవరు ఎవరితో యిట్లనియెను. “బాబా చెప్పివదంతయు యథార్థమే. ఆ బాణము నాపయి ప్రయోగించిరి. అది నాగూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది.”?

8 / 10

ఠాకూరు ఎవరి వలన సాయిబాబాగూర్చి యనేకసంగతులు తెలిసికొని బాబావారిని దర్శింప కాంక్షించెను?

9 / 10

సాయిబాబా “తొమ్మిది ఉండల గుఱ్ఱపులద్ది నీతికథ” ఎవరికి చెప్పెను?

10 / 10

కన్నడ యోగి ఎవరు రచించిన ‘విచారసాగర’ మను వేదాంతగ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను.?

Your score is

0%


నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను.”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles