Sai Baba…Sai Baba…Quiz- 30-05-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-337

1 / 10

దాసగణు శిరిడీ విడిచి వీలేపార్లే చేరి ఎవరి ఇంటిలో బసచేసెను?

2 / 10

ఎవరి పేదరికము, సంతోషభావము గాంచి, దాసగణు  జాలిపడెను?

3 / 10

ఎవరు భక్తుల నీ విధముగా పలుకరించుచుండెను. “అన్నా! మధ్యాహ్న భోజనమునకు పొమ్ము! బాబా, నీబసకు పో, బాపూ! భోజనము చేయుము.” ?

4 / 10

ఎవరు దాసగణుకు ధోవతుల చాపు లివ్వగ, దాసగణు ఆ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను?

5 / 10

ఎవరు దాసగణును వీలేపార్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను?

6 / 10

ఎవరు యిట్లనిరి. ‘ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము’?

7 / 10

 దాసగణు నిద్రనుంచి లేవగనే యొక బీదపిల్ల చక్కనిపాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఏ చీర వర్ణనము?

8 / 10

ఎవరు యిట్లనుచున్నారు:" ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికి దానిలో అంతర్ దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి. 18 శ్లోకములలో, ఆత్మగూర్చి విలువైన యపురూపమగు వర్ణన, అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యముగల ఆదర్శయోగీశ్వరుని వర్ణన లిందున్నవి."?

9 / 10

ఎవరు శిరిడీకి పోయి, సాయిబాబాను దర్శించి , వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన  కష్టముల జెప్పి, సరియైన యర్థమును  బోధింపమని వేడుకొనెను?

10 / 10

ఎవరు యొక మంచి చిన్న చీరను కొని  పేదపిల్లకు బహుకరించెను.

Your score is

0%


నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను.”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles