Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా అమ్మాయి పెళ్ళి కోసం అబ్బాయిని చూడడానికి అవంత్ నేర్ వెళ్ళి వున్నాము. అబ్బాయి పేరు అజయ్ పవార్ ముంబయి లో ఉద్యోగం చేస్తాడు.
అబ్బాయిని చూసే కార్యక్రమం 20 th June 2008 పెట్టుకున్నాం. అబ్బాయి side వాళ్ళ అందరికి మా అమ్మాయి నచ్చింది. వాళ్ళు వెంటనే పెళ్లి చెయ్యమన్నారు.3 days లో ముహూర్తం పెట్టారు. ఇంక నేను చింతలో పడ్డాను.
ఎలా 3 days లో money arrange చేయను. ఇంక బాబానే శరణు అంతే.
నా దగ్గర అప్పుడు only 46,000 /- వుండినది. ఇంక ఉన్నtime చాలా తక్కువ, పైసలు లేవు, పోనీ cancel చేసుకుందామంటే అబ్బాయి family చాలా మంచిది, ఎలా బాబా అని బాబాను సర్వశ్యశరణాగతి చేశాను.
నా భార్య సోనాగఢ్ మరాఠీ school లో టీచర్ గా వుండేది. వెంటనే వచ్చేయా మన్నాను. ఆమెకు అన్ని విషయములు చెప్పాను.
ఆమె అప్పుడు అన్నది ఎందుకు చింత పడ్తారు, సాయి బాబా మనకు సహాయం చేస్తారు.
ఆ phone off చేసి బాబా photo దగ్గర శ్రర్ధతో భక్తి పూర్వకంగా రక్షణ అడుగుదాము. బాబా మన కష్టాల భరువులన్ని మోస్తారు అనింది.
మా పక్క ఇంట్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్ శంకర్ అనే బాబా భక్తుడు వున్నాడు. అయన మమల్ని చూసి అరె, ఎందుకు అంత tension లో వున్నారు అని అడిగాడు.
మా పాప పెళ్లి కుదిరింది, Money Arrange అవ్వటం లేదు అని మేము చెప్పాము.
అప్పుడు ఆ సాయి భక్తుడు, నేను ఒక లక్ష ఇస్తాను, నాకు బాబా సంకేతం అందింది. మీరు ఆలోచించకుండా తీసుకోవాలి” అన్నారు. మేము ఆశ్చర్య పొయ్యము.
అయన వెంటనే సాయిబాబా Photo side చూసి చెప్పారు, చింతపడొద్దు “సభాకా మాలిక్ ఏక్ హై” అని వెంటనే వెళ్ళిపోయారు.
తరువాత రోజు మా బావమరిదికి phone చేసి, అతను police department లో job చేస్తాడు. అతను సాయి భక్తుడే, మీకు పైసలు అవసరం కదా, నేను ఇస్తాను, చింత పడవద్దు బాబా మీద భారం వేయి.
ఆలా మా అమ్మాయి పెళ్లికి రెండు రోజుల్లో పైసలు arrange అయ్యాయి. అందరికి బాబా సంకేతం ఇచ్చినందు వల్లనే అందరు ఇచ్చారు.
ఇలా బాబా ఆదేశంతో మాకు కావాల్సినంత amount arrange అయ్యింది. పెళ్ళి చాలా బాగా జరిగింది. కేవలం మూడు రోజుల్లో 2 ,40,000/- arrange అయింది. మా బంధువులు అందరు వచ్చి మా అమ్మాయికి, అల్లుడికి blessings ఇచ్చి వెళ్ళారు.
అప్పుడు నేను బాబా Photo ముందు నిలబడినప్పుడు బాబా వచన్ స్మరణకు వచ్చింది.” నీ భారాన్ని నేను మోస్తాను నా ఈ వచనం అక్షరసత్యం” .
పెండ్లి తరువాత వచ్చిన గురుపూర్ణమాకు మేము శిరిడీ వెళ్లి బాబాకు, అయన కృపకు ధన్యవాదాలు చెప్పి వచ్చాము.
సర్వం సాయినాధార్పణమస్తు
భగవాన్ గంగాధర్
సొన్ గవ్ జిల్లా, తాపీ గ్రామం, గుజరాత్ రాష్ట్రం
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.
Latest Miracles:
- Devotee – God; …Sai@366 – 6th December….Audio
- Blessing in the Guise of Monetary help!!!
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- Lord Sai Baba came in the form Pigeon and slept on the unjal.
- Just One Day before, Sai Baba arranged the money Rs.20,000/-
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments