Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
1972 సంవత్సరం శ్రీమతి మణిశంకర్ ఒంటరిగా పూనాకు వెళ్తూవుండినది. ఆమె “డెక్కన్ క్వీన్” అనే train లో ఒక సీటు రిజర్వు చేసుకుంది.
ఇంక ఒక 10 నిమిషాలకు train ఆ station నుంచి బయలు దేరుతుంది.ఇంతలో ఆమెకు టీ తాగాలనిపించి క్రిందికి దిగి టీ తీసుకొని, తన seat లోకి ఎక్కి కూర్చుంది.
ఇంతలో ఎప్పుడైతే క్రిందికి దిగిందో అప్పుడు ఒక వ్యక్తి దూరం నుంచి ఈమెను చూసి కొంచెం పరిచయం వున్నవాడిలా నవ్వినాడు. ఈమె ఏమో ఎక్కడైనా చూసినదేమో అనుకోని ఈమె కూడా నవ్వింది.
ఏవో విషయాలు కొంచెం మాట్లాడుకున్నారు. అతడు పరిచయస్తుడు అనుకుంది. అతను అదే అదునుగా తీసుకొని ఈమె కూర్చున్న seat ఎదురు seat లో కూర్చున్నాడు.
ఆయన ఆచరణ(Behavior) చూసి ఆమెకు కొంచెం అనుమానం వచ్చింది. ఇంతలో train నేను ఎవ్వరి కోసం ఆగను, నా పని నాదే అనుకుంటూ వెంటనే start అయింది…speed గా బయలు దేరింది. ఈతనిని ఈ శ్రీమతి మణిశంకర్ గమనిస్తే అతను ఒక దొంగ, తెలిసినట్లు నటించి, నన్ను follow అయినా వెనుక వచ్చాడు.
“అయ్యో …వేరే వాళ్ళ నగలు, పట్టుచీరలు నా దగ్గర వున్నాయి” అనుకుంటే అప్పుడు మన సాయినాధుడిని గుర్తు చేసుకుంది.
ఇంతలో ఆమె తన suitcase తీసుకొని వేరే seat కు వెళ్దాం అనుకుంది. ఇంతలో అతను వచ్చి అడ్డు నిలబడ్డాడు. గట్టిగా ఆ AC తలుపు వేశేశాడు. ఇంక ఆమెకు confirm అయింది, ఈ ఆగంతకుడు దొంగనే అని.
అప్పుడు సాయి ఎలాగైనా సరే నన్ను బయట పడేయి అనుకుంటూ వేడుకుంది.( మన మందరం కూడా అంతే, కష్టం నెత్తిమీద వచ్చిపడితే కానీ భగవంతుడు గుర్తు రాడు, అన్ని మనకే తెలుసు అనుకుంటాం. నాకేమి? అని అహంకరిస్తాం.వాళ్ళు అంత correct , గొప్పవాళ్ళు లేరు అనుకుంటారు . అంతా మాయ, నాలుగు రోజుల్లో చనిపోతాం అని తెలిసినా, చావా నాకు అసలు రాదు, అనుకుంటాం.అలాంటి వాళ్ళు అంటె నాకు చాలా దుఃఖం అంటారు బాబా …. అంతా విష్ణు మాయ, ఎవ్వరిని వదలదు).
ఇంతలో ఆమెకు బాబా గుర్తు వచ్చారు. ఆలా అనేకన్నా బాబానే ఆమెకు గుర్తు చేసాడు, నేను నీకు తోడుగా వున్నానని, అంత కరుణాపయోనిధి ఆయన.
ఆమె పక్కకు తిరిగి చూసేసరికి ఒక కూలివాడు running train లో ఎక్కడ నుంచి ఎక్కడో , ఏమో, ఆ బాబాకే తెలియాలి. ఈమెను చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఎంత సమ్మోహనమైన నవ్వు అంటె వర్ణించనలవి కాదు, అంటుంది ఆమె.
అప్పుడు ఆమెకు ఎక్కడ లేని దైర్యం వచ్చింది. అడిగింది నా సామాను తీసుకో, నన్ను వేరే దూరంగా వున్న berth లో కూర్చోపెట్టవా అనింది. ఆ కూలి వాడు సరే అని అమె సామాను తీసుకొని last bogee లోకి వెళ్ళాడు.
ఆ ఆగంతకుడు ఏమి అనలేక పోయాడు. ఆ కూలివాడు మాములు కూలివాడు అయితేగా …వెళ్ళి ఆమెను సురక్షితంగా కుర్చోపెట్టాడు.
అదే చెరగని చిరునవ్వు ఆ కూలి ముఖంలో, 6 గంటల తరువాత పూనా వచ్చింది. అప్పుడు ఈమె దిగింది. కూలివాడు దిగాడు.
ఆ కూలివానికి 50 రూపాయలు ఇచ్చింది. తీసుకోలేదు ఎంత అని అడిగింది. మనకు అందరికి తెలుసు మన బాబా ఎంత అడుగుతారో రెండు రూపాయలు అన్నాడు. అప్పుడు ఆమెకు అర్ధం అయింది. ఈయన సాయినాథుడే అని రెండు రూపాయలు ఇచ్చింది.
కాళ్ళకు దండం పెడదాం అనుకుంది ఎక్కడికో మాయమై పోయారు. అక్కడ కూలి లేడు, ఎవ్వరు లేరు.
ఈ భవసాగరం దాటించా గలిగిన సాయినాథుడు ఈ సామాన్యమైన train ప్రయాణం చేయించలేడా!
మనం నమ్మాలి కాని సర్వం, సహా చక్రవర్తి ఏ రూపంలో అయినా రాగలడు ఎలాగైనా తన బిడ్డల సంరక్షణ భాద్యతను స్వీకరించగలడు అవునా కాదా! చెప్పండి?
సర్వం సాయినాధార్పణమస్తు
శ్రీమతి మణిశంకర్,
పూనా.
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- running train నుంచి క్రిందపడుతున్న నన్ను బాబావారు కాపాడారు.పిలిచిన వెంటనే సమయానికి వచ్చి బాబావారు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారు అని నాకు స్పష్టమైంది.
- Sai Saves a devotee from Train Accident
- SAI BABA SAVED A GRANDMOTHER FROM BEING RUN OVER BY TRAIN
- విద్యుత్ ఘాతం నుంచి తల్లీ ని,పిల్లలను ,రక్షించిన వైనం.
- బాబా స్మరణ మాత్రం చేతనే భయానకమైన Train Accident నుంచి రక్షించబడిన సాయి భక్తులు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
30 comments on “సాయినాథుడు train లో శ్రీమతి మణిశంకర్ ను రక్షించిన విధానం”
b vishnu Sai
January 20, 2018 at 9:17 amChaala baagundi
Om sai ram
Raghavendra
January 20, 2018 at 10:14 amEnno flight journey chestuvuntaamu.b,coz we r at california..Baba..Plz save us like that.if we r in trouble..Jai sai ram.
Sai sresta
January 20, 2018 at 10:16 amOm Sai Sri Sai Jaya Jaya Sai..Baba thodu undaga ontaritanam anedi ledu…jaya Jaya Sai.jaya Jaya Sai….
Madhavi
January 20, 2018 at 10:16 amBaba kooli vaani roopam lo vastharani..Evariki thelusu..Bhakthulaa kosam ee roopam lo eynaa ravachu..Alaa okka narayanudu..Maatrame chesadu.dharma sthapana kosam..Jai sai narayana.
Radha
January 20, 2018 at 10:17 amOm sai naathaya namaha.
Deepu
January 20, 2018 at 10:18 amMam..Super miracle..Sairam.
Funny
January 20, 2018 at 10:20 amDay by day we r also become baba devoties.thank u Madhavi mam.sairam.
Somya
January 20, 2018 at 10:21 amLast Thursday baba temple gayithi.mam..Bahut acha laga..Sairam.
Kajal
January 20, 2018 at 10:22 amJai dai ram..Wandrafull leela..
Gopi
January 20, 2018 at 10:24 amMadhu..U r doing heard work.for Baba’s Leela’s collection..Baba defenatly bless u…Sairam.
Sai
January 20, 2018 at 10:25 amSai ram..Baba plz bless all u r devoties who need u r help..
Yaswanth
January 20, 2018 at 10:26 amJai jai dwarakamai sairam…
Ratna
January 20, 2018 at 10:28 amBaba..Daily we r reading miracles ..Bless me baba.
Rahul
January 20, 2018 at 10:30 amSurrender at your feet.baba..Sairam.
Sampa
January 20, 2018 at 10:32 amJai sai ram.
Sanjay
January 20, 2018 at 10:34 amBeautiful miracle..Jai sai ram
Sachin
January 20, 2018 at 10:35 amJai sai ram
E Arunavalli
January 20, 2018 at 10:42 amదీనజన రక్షకుడు సాయి నాధుడే
Sudip
January 20, 2018 at 11:09 amAmazing saibaba.mam..Really gud..
Radhika J
January 20, 2018 at 11:34 amJai jai sairam. Really you are doing great job.
T.v.pramada
January 20, 2018 at 12:58 pmI’m namo Sai nadaya namaha
T.V.Gayathri
January 20, 2018 at 3:14 pmఓం సాయినాధాయ . సాయి సర్వాంతర్యామి.
Padmini
January 20, 2018 at 4:27 pmChala bagunnayi Sai leelalu.
Om Sai Ram.
Lalitha k
January 20, 2018 at 6:06 pmNenu sept 30 Nadu usa byaludrenu. Naa life lo first time flight.ekkadam Challa byamu vessindhi. Baba gari uddhi chethi lo pettukunni kurchunnanu babagaru natho ne cheye patukunni theesuku vacheru. . Jai Sai ram jai jai Sai ram.
Vidya
January 20, 2018 at 7:42 pmWow reminds me of how Baba’s small idol you gave me came along with me in my first journey out of house and out of country 🙂 wonderful Sai leela Pinnama . Om Sai Ram .
Madhavi
January 21, 2018 at 5:39 amThank u.vidya..I remember…That status is from shirdi itself…That small status doing miracles now also..Kadha..Baba bless u like that through out u r journey..
Kumar
January 22, 2018 at 8:28 pmMy god.memu train lone vunnamu.baba elaa anugrahincharu.? Super vundhi
Jyothi
January 22, 2018 at 8:29 pmReally..Akka..Memu train lone vunnanu.going to kaadhu.saibaba leela.chadivaamu.om sainamashivaya.
Vishnu srimathi
January 29, 2018 at 5:48 amMemu train lone vunnanu mam.appudu.signal leka chadavalemu poinaamu..Really beautiful
Srikanth
January 29, 2018 at 5:50 amAvunu..Train lo or flight lo Babagaru chala gurtuvastharu…Aayane raksha.jai sai ram.