వేరు వేరు ప్రాంతాలలో వున్నా అన్న, చెల్లిని ఏక కాలములో అనుగ్రహించిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఇది తిరుపతిలో జరిగింది.

అది 1980 సంవత్సరం శ్రీమతి నాయుడు తన పూజా – గదిలో భక్తి పూర్వకంగా పూజలో నిమగ్నమై వుంది.

అప్పుడు ఒక సత్ పురుష్ ఆమె ఎదురుగా దర్శనం ఇచ్చాడు. ఆయన తలమీద పెద్ద జటలు వున్నాయి.

ఆయన ఆమెను అడిగాడు, ఏమి, నీకు నన్ను చూస్తె భయం వేయలేదా! ఆమె లేదు భగవాన్, మీరు ఎవరు? అని అడిగింది.

అంతే అయన తన కడుపులో నుంచి ప్రేగులు బయటికి తీసి, మళ్ళీమింగేసినాడు. ఆ సంత్ తన ఖాళీ చేతుల్లో నుంచి తీర్దాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు.

ఆమెను దక్షిణ ఏమైన ఇస్తావా, అని అడిగాడు. ఆమె దక్షిణ వెతుకుతువుంది, అప్పుడు ఆ సంత్ చెప్పాడు ఆ అల్మారాలో చిల్లర పెట్టావు, తీసి ఇవ్వు అన్నాడు.

ధోతి, దక్షిణ సంత్ సాయిబాబా కాక ఇంక ఎవ్వరు వుంటారు? అని ఆమె ఆనందం, ఆశ్చర్యం లో మునిగిపోయింది.

అంతకన్నా ఆశ్చర్యం విందండి. ఇది నెల్లూరులో జరిగింది.

శ్రీ వెంకట నాయుడు ఆమెకు అన్నయ్య అవుతాడు. అదే సమయంలో ఎంత చిత్రం చుడండి, శ్రీ వెంకట నాయుడు కాఫీ తాగే దానికి తన స్నేహితులతో కలిసి ఒక హోటల్ కి వెళ్ళాడు.

అక్కడ అందరు దేవి, దేవతల photo ల మధ్యలో సాయిబాబా photo కూడా పెట్టారు. ఒక శిలమీద కూర్చొని, ఆశీర్వాదముద్రలో, తలకు బట్ట చుట్టుకొని, అశేష కృప కళ్ళలో చూస్తూవున్న సాయిబాబా photo వుంది.

నాయుడికి అన్ని photo ల మధ్యలో వున్న ఆ సాయిబాబా photo మీద మనసు ఏకాగ్రం అయింది. కాఫీ తాగే hotel, ఎవరికీ తెలుసు బాబా ఎవరిని ఎలా కృపాదృష్టితో చూస్తాడో.

అందరు స్నేహితులు కాఫీ తాగి వెనక్కు వెళ్ళిపోయారు. నాయుడు అలా బాబాను చూస్తు కూర్చున్నాడు.

మనసులో అనుకుంటున్నాడు, ఈన ఏ ధర్మానికి చెందిన వాడు. ముస్లింలాగా కనపడుతున్నాడు, కానీ ముఖములో ఆ పరబ్రహ్మ స్వరూపం కొట్టొచ్చినట్లు వుందే, ఎవరు ఈన? అనుకుంటూ మనసులో ఆయన స్వరూపాన్ని నింపుకొని వెళ్ళుతున్నాడు.

మనసంతా చిత్రంగా వేదనతో కూడుకొని వుంది. ఎవరు ఈన? అని, ఇంతలో సాయంత్రం వాళ్ళ స్నేహితుడిని బజారులో కలిశాడు అతను, రా మా యింటికి వెళ్దాం అని తీసుకెళ్ళాడు.

ఆయన భార్య , మేము మొన్న శిరిడీకి వెళ్ళాం, ప్రసాదం తెచ్చాము, ఇదిగోండి , బాబాది Photo, prasadam తీసుకోండి అని ఇచ్చింది. అప్పుడు ఆశ్చర్యంతో, ఆనందంతో , నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు.

ఓహో, ఈ రోజు పొద్దున నుంచి నన్ను వెంటాడుతున్న ఈ సంత్ మహారాజ్ శిరిడీ సాయినాథుడా! అనుకున్నాను.

వెంటనే అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి గురువారం ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకొని రోజు సాయి సచ్చరిత్ర పారాయణం, భజన, సత్సంగం, అన్నీ చేసుకుంటున్నాం.

ఆ రోజు కలలో సాయినాధుని సమాధి చూసాను. మొత్తం సమాధి మందిరం అగరబత్తి వాసనలతో నిండి వుంది.

తరువాత గురువారం సాయిబాబానే కలలో వచ్చారు. నన్ను శిరిడీకి రమ్మన్నారు. నాకు ఇష్టదైవం శ్రీరామచంద్రుడు. ఒక రోజు కలలో రామ చంద్రుడిని చూశాను. వెంటనే ఆ స్థానంలో సాయినాధుడు కనబడ్డాడు.

తరువాత నా కుటుంబంతో శిరిడీ వెళ్ళాను. అబ్దుల్ బాబా కుటీరంలో నాకు సాయినాధుడు స్వయంగా దర్శనం ఇచ్చాడు. నన్ను సమాధి మందిరం కు తీసుకెళ్ళాడు.

ఇంక నీ జీవితం మొత్తం నేను నీకు సహాయంగా వుంటాను అన్నారు. ఇలా నాకు అన్నీ వేళలా సహాయకంగా వుండి, నా బాగోగులు చూస్తున్నారు. నాకు వున్న సంసారిక బందాలన్నీ అయిపోయినాయి.

ఇప్పుడు చివరి వూపిరి వున్నత వరకు ఆయన స్మరణ, ఆయన ద్యాస, ఆయన సేవ, ఆయన ధ్యానం అంతె.

అసలు విషయం చెప్పలేదు కదు! మా చెల్లికి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో కనపడ్డారో, అప్పుడే hotel లో తన వైపుకు లాక్కున్నారు. తరువాత రెండు రోజులకు మేము కలిసి నప్పుడు మా అనుభవాలను పంచుకొని ఆశ్చర్య చకితులమైనాము.

సర్వం సాయినాధార్పణమస్తు

వెంకట నాయుడు,
నెల్లూరు. 

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

40 comments on “వేరు వేరు ప్రాంతాలలో వున్నా అన్న, చెల్లిని ఏక కాలములో అనుగ్రహించిన బాబా వారు

Madhavi

Eroju nijangaa i m very happy.ee saileela mana andhra vaalladhi.srinivasmurty garu nannu adigaru.mam.telugu vaallaku emi Leelalu jaragavu.anni vere places nunchi vachina ve annaru.chudandi.baba teluguvari leela echaru.murtygari korika theerindhi..Thank u very much baba..He is u r real devoti..

Kajal

Mam..Andhra me e saileela hua naa.wow.u r happy now..Baba is great mam.sairam.

Subbalakshmi

Sarvantharyami sai ram..Mam.super

Jayanth

Mana andhra lo na.pinni..Super..Sairam.

Radha

Andhralo Leelalu jaragavu..Ani murtygaru adigaru.annavu kadha..Baba adhi vunnaru.super..

Gautam

At thirupathi Baba’s miracle..My god..Super.

Chaitanya

Bhale vundhi..Sairam..Mam.

ప్రసన్న

ఒకే time లో అన్న.. చెల్లి..కి ఆశీర్వాదం.భలేవుంది.బాబా ఏమైనా చేస్తారు..సాయిరాం.

Deepa

Wandrafull leela..Mam.daily we r listing saileelas from u mam..We r also blessed with u.

Ramesh

Wondrafull saileela..Mam..U r doing gud job.

Lalitha k

Nenu usa vache mundhu maa friend sannai puvullu a ku pacha range dram tho katti baba ki vessi. Aa dramu thesis chethi ki kattu kunna. Ikkada ki vachinna tharuvatha aa dhamu thee dhamu ante Addhi raledhu.babagaru naa thone unnara ni anipinchindhi. Ikkada ki vachinataru vata baba naa arogyam bagundhi. Jai jai Sai ram.

Radhika J

Jai Sairam

b vishnu Sai

Wonderful
Om sai ram

b vishnu Sai

Wonderful

Srinadh

Really great
Mam it’s real , Jai sainadh
Baba is every where

E Arunavalli

బాబా ఆశీర్వాదం అందరికీ కలుగుతుంది

Sirisha

Nijamga , Sai baba leelalu aavanarna thiram. Sai nadhunini sevinchandi to tarinchandi. I’m sairam

soundarya

Aum sai ram !

RameshRatna

Very beautiful experience in one family.

Rahul

My god..Baba is doing so many miracles.thanks aunty..For sharing.sai ram

Sapna

Jai sai ram..Bless me too saibaba.

Sanjay

Wow..Great miracle.

Sachin

Brother and sister.same time dwesham.wow..Super aunty.

Sambit

Mam.u r giving so many saileelas..We r also became baba devoties..Thank u.

Sur

Daily we r discussing for 10 min about saibaba Leela’s.at ofc.mam..U r doing gud job.

Gourahari

Jai sai ram.

Padmini

Om Sai Ram.

Vidya

Wow super pinnama …. om Sai ram

Lavanya

Sainathudu sarvantryami.sainatha maharaj ki jai

Lavanya

Sainathudu sarvantaryaami. Jai sainatha maharaj ki

Lavanya

Sainathudu sarvantaryaami. Jai sai nath maharaaj ki

Lavanya

Sai nath maharaj sarvataryaami.om sai ram.

బాబా చూపు మన మీద ఉన్నట్లు అయితే ..మనకి ఎంతమంది దేవతుల మధ్యలో అయన ఫోటో ఉన్న ..మన మనసు అయన ఫోటో మీద మాత్రమే లగ్నము అవుతుంది…ఇదే బాబా వారు ఇచ్చే అద్భుతలీల మనందరికీ..

vijayakka

edhi eroju chadivaanu.Madhavi.bhalevundhi.sai bless u.u r doing heardwork.sairam

T.v.pramada

Chala Manchu story
Om Sai ram

Pramada

Srikanth

Oh..Edhi andhra lo jarigindha.hmm.saibaba andhavaallanu anugrahincharu..Adhi.thirupathi lo.om namo sai venkatesaya namaha

Vishnupriya

Maa place thirupathi ne.bhalevundhi.leela.jai sairam.

Radha

Ohoo..Bhale vundhi..Ee leela..Mana andhara lo.nenu.naa chelli kuda tpt.nellor lone vuntaanu.baba plz bless us..Sairam.

Shobha

Beautiful experience.aunty..Sairam..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles