సాయి బాబా దర్శనంతో తో భక్తునికి దీర్ఘకాలంగా వున్నా కడుపునొప్పి మాయమగుట–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-49-1021-భక్తునికి దీర్ఘకాలంగా వున్నా కడుపునొప్పి 3:41

నాకు ఒక ట్రావెల్ agency వ్యాపారం వుండేది. అలా ఒకసారి 2007 లో నా దగ్గరికి శిరిడీ వెళ్ళడానికి 20 మంది Group గా వచ్చారు.కానీ ఎదో కారణం వలన వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. నా trip cancel అయింది.

అప్పుడు అనుకున్న పోనీ నేను ఒక్కడినే వెళ్ళివస్తాను, కాని నా భార్య వద్దు అనేసింది.ఆఖరికి నా భార్యను ఒప్పించి, నా  3 సంవత్సరాల కొడుకును, నా భార్యను తీసుకొని శిరిడీకి ప్రయాణం అయ్యాను. మేము ముగ్గురం దాదర్ నుంచి శిరిడీ వెళ్దాం ని బయలుదేరాం.

నాకు గత 6 నెలల నుంచి కడుపు నొప్పిగా వుండేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళితే కొన్ని tests చేసుకోమన్నారు. Test చేసుకుంటే నా కడుపులో రాళ్ళు (చిన్నవి) వున్నాయి అన్నారు.  కొన్ని రోజుల తరువాత operation చేస్తాం అన్నారు.

మేము train లో కూర్చున్నాం, నాకు కడుపులో నొప్పి మొదలైంది.కష్టంగా వుంది. నొప్పి ఎక్కువ అవుతావుంది. మేము అలాగే శిరిడీ చేరాము.

నేను Bag కూడా ఎత్తలేని పరిస్థితిలో వున్నాను. మెల్లగా ఎలాగో Bag పట్టుకొని, room book చేసుకున్నాం. Room లోకి వెళ్ళి స్నానం చేసి,నేను నా భార్య, కొడుకు బాబా దర్శనం చేసుకొని తొందరగా వద్దాం అనుకున్నాం.

బాబా దర్శనం చేసుకున్నాం. నా భార్య అనింది బాబా మహా ప్రసాదం తిని  చాలా సంవత్సరాలు అయింది , తిని వెళ్దాం అన్నది, మేము వెళ్ళి మహా ప్రసాదం తిని Room కి వచ్చి కొంచెం rest తీసుకున్నాం. కడుపులో నొప్పి అవుతూనే వుంది.

సాయంత్రం ద్వారకామాయికి వెళ్ళి కూర్చున్నాం. బాబా ఎప్పుడు విరాజమాన్ అయ్యే (కూర్చునే) రాయి దగ్గరికి వెళ్ళి , బాబా నా కడుపు నొప్పి తగ్గడం లేదు అనుకున్నాను.

బాబా photo వైపు చుస్తే ఆయన గడ్డం, మీసాలు పెద్దగా అయినట్లు అనిపిస్తుంది,  బాబా నా వైపు కోపంగా చూస్తున్నారు అనిపించింది. ఇంక భయమేసి, బాబా ఇంక ఇక్కడికి నేను రాను. అనుకోని బయటికి వచ్చాము.

నా భార్య అనింది, ‘లెండి బాగ్ వెళ్దాం’ అని, నేను అన్నాను  “వద్దు నాకు Toilet వస్తావుంది, Room కు వెళ్దాం అన్నాను. వెంటనే Roomకు వచ్చేశాము.

నేను Toilet వెళ్దాం అని వెళ్తే నాకు Toilet లో రాళ్ళు పడిపోతున్నట్లు అనిపించింది. ఇంతక ముందు Toilet వెళ్ళినప్పుడు చాలా నొప్పి వేసేది. ఇప్పుడు అసలు నొప్పి వేయడం లేదు.

హమ్మయ్య ! ఈ నొప్పి నుంచి విముక్తి బాబానే ఇచ్చారు. ఆ రోజు నాకు శిరిడీలో మంచి నిద్ర పట్టింది. పొద్దునే లేచి నేను బాబాను క్షమించమని అడిగాను,.

నాకు అప్పుడు శ్యామాకు పాము కరిచినా కథ గుర్తుకు వచ్చింది. అలాగే బాబా నన్ను కాదు, నా శరీరంలో వున్న రాళ్లను కోపంగా చూశారు” అనిపించింది. ఇలాగే మా మీద కృపా దృష్టి వుండనీ సాయి అనుకుంటూ ఇంటి దారి పట్టాము.

సర్వం సాయినాథార్పణమస్తు

సురేష్ తుకారాం
ముంబయి

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

11 comments on “సాయి బాబా దర్శనంతో తో భక్తునికి దీర్ఘకాలంగా వున్నా కడుపునొప్పి మాయమగుట–Audio

Yaswanth

Oho.andhuku baba kopamgaa chusara.super..Jai sairam

Gaurav

Aunty..Such a meaningful ..Blessings…Very few people can understand this story..Jai sai ram.

subhalaxmi

Mam..Very nice..Jai sai ram..

Dillip

Everyday we r listing Baba’s stories through u.mam..Amazing ..Guru…Sairam.

Somya

We r also become saibaba devoties..Mam..Thank u very much.sairam.

మాధవి

నాకు నా భక్తులపైన కోపం రాదు.అన్నారు.సాయి చరిత్రలో…ఆయనకు మన మీద కాదు.మన గత జన్మల పాపాలను ప్రక్షాళన చేయాలని అలా చూసారు…సాయి రాం.

soundarya

Aum sri sai ram.

Radhika J

Jai Jai Sairam

Radha

Chalaa baagundhi.baba vaari.leela..

T.V.Gayathri

Really its a miracle.OM Sai Sri Sai Jaya Jaya sai

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles